Samsung Galaxy S24: మొబైల్ ఫోన్… ఇప్పుడు ఇది నిత్య అవసర వస్తువు అయిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ కచ్చితంగా ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా… ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ వాడుతున్నారు. ఒకటికంటే ఎక్కువ అంటే ప్రతి ఒక్కరు రెండు ఫోన్లు కూడా వాడే కాలం ఇప్పుడూ నెలకొంది. దీనికి తగ్గట్టుగానే కంపెనీలు కూడా రకరకాల మొబైల్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. Samsung Galaxy S24

samsung galaxy s24 series launched with galaxy ai features check price in india

తక్కువ ధరలు అలాగే ఎక్కువ ఫీచర్స్ ఉన్న మొబైల్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి కంపెనీలు. ఈ నేపథ్యంలోనే సాంసంగ్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. సరికొత్త మొబైల్ ఇండియన్ మార్కెట్లోకి తీసుకు వస్తోంది సామ్సంగ్ కంపెనీ. సాంసంగ్ గెలాక్సీ s24 పేరుతో సరికొత్త మొబైల్ తీసుకువచ్చేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. samsung galaxy s24

Read Also: Realme 5G Mobile: తక్కువ ధరకే రియల్‌మీ 5జీ.. ప్రారంభ ధర రూ.9,999

దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 వేరియంట్ మొబైల్ 8gb ర్యామ్ మరియు 128 జీబీ స్టోరీస్ తో రాబోతుంది. అయితే ఇది బేస్ వర్షన్ మాత్రమే. స్టోరేజ్ అలాగే రామ్ పెరిగిన కొద్దీ మొబైల్ ధర కూడా దొరుకుతుంది. దీని బేస్ ధర 75 వేల రూపాయలుగా ఉంది. samsung galaxy s24

ఇక సాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఫీచర్స్ విషయానికి వస్తే.. సాంసంగ్ గెలాక్సీ s24 మొబైల్ స్క్రీన్ 6.2 ఇంచల సైజు ఉంటుంది. ఈ మొబైల్ బ్యాటరీ సామర్థ్యం 4000 mah ఉంటుంది. ఈ మొబైల్ కెమెరా 50 mp మెగాపిక్సల్ ఉంటుంది. సెల్ఫీల కెమెరా 12 ఎంపీ మెగా పిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 వర్షన్ తో ఈ మొబైల్ నడుస్తుంది. samsung galaxy s24

Join WhatsApp