samsung galaxy tab s8 price and features

samsung galaxy tab s8 price and features

Samsung Galaxy Tab S8 : ప్రస్తుతం మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. డబ్బు ఉన్నా లేకున్నా మంచి స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఈ అమ్మాయి ఆప్షన్ కూడా ఉండటంతో… చాలామంది దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఇంకా అప్డేటెడ్ వర్షన్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు జనాలు. అలాగే కొంతమంది ట్యాబ్స్ కూడా కొంటున్నారు. విద్యార్థులు ఉన్న తల్లిదండ్రులు ట్యాబ్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలోనే ట్యాబ్ కంపెనీలు కూడా మంచి మంచి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే తాజాగా సాంసంగ్ నుంచి రిలీజ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ s8 టాబు పై బంపర్ ఆఫర్ ప్రకటించింది ఆ కంపెనీ. ఈ ట్యాబ్ కొనుగోలు చేసే వారికి ఏకంగా 20,000 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. మరి ఆ ఆఫర్ ఎలా వస్తుంది ? దాని ఫీచర్లు ఇప్పుడు తెలుసుకుందాం.

ALSO READ : Axis Bank : యాక్సిస్ బ్యాంక్ నుంచి నెంబర్ లెస్ క్రెడిట్ కార్డు.. ఎన్ని ఉపయోగాలంటే..?

ఇటీవల సాంసంగ్ కంపెనీ రిలీజ్ చేసిన ట్యాబ్ S8 అసలు ధర 66,999 వేల రూపాయలు. అయితే ఈ ట్యాబ్ తాజాగా ప్రకటించిన ఆఫర్ ప్రకారం 48,999 రూపాయలకి లభిస్తోంది. ముఖ్యంగా ఈ ట్యాబ్ కొనుగోలు చేసే సమయంలో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డులు వాడితే దాదాపు 6వేల రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది. అంటే ఈ లెక్కన ఈ ట్యాబ్ పై ఇంకా ధర తగ్గుతుందన్నమాట.

ఇక ఈ మొబైల్ టాబ్ ఫీచర్స్ వచ్చేసి… దీనికి 13 మెగాపిక్సల్ ప్రైమరీ అలాగే 6 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లైన్స్ కెమెరా ఉంది. బ్యాటరీ 8000aMh. ఈ ట్యాబ్ దాదాపు 11 ఇంచుల డిస్ప్లే ఉంటుంది. 12 ఆపరేటింగ్ ఆండ్రాయిడ్ సిస్టంపై ఈ ట్యాబ్ పనిచేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే షాప్ కు వెళ్లి లేదా ఆన్లైన్లో ఈ ట్యాబ్ ను కొనుగోలు చేయండి. ( Samsung Galaxy Tab S8 )

Join WhatsApp