Smart Doorbell: ఇంట్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసిన సెక్యూరిటీ గార్డ్లని నిర్మించుకున్నప్పటికీ దొంగలు రకరకాలుగా ప్రజలని లూటీ చేస్తున్నారు. అటువంటి సందర్భంలో ఇంటిని రక్షించడానికి స్మార్ట్ డోర్ బెల్ ఉపయోగ పడుతుంది. దొంగల నుండి ఇంటి ని రక్షించడానికి సుప్రసిద్ధ సంస్థ దీన్ని తీసుకొచ్చింది. ఇక ఈ స్మార్ట్ డోర్బల్ కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం ఈ మధ్య కాలంలో దొంగతనాలు బాగా ఎక్కువ జరుగుతున్నాయి. ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సెక్యూరిటీ గార్డ్లని నియమించుకున్న దొంగలు పడుతున్నారు. దొంగల నుండి ఇంటి ని రక్షించుకోవడానికి జియోమీ త్వరలో కొత్త వీడియో డోర్ బెల్ ని తీసుకు రానుంది. ఇది స్మార్ట్ డోర్ బెల్. దీనికి స్మార్ట్ డోర్ బెల్ 3 s అని పేరు పెట్టారు.

Smart Doorbell features

వాస్తవానికి డోర్ త్రీ కంపెనీ నుండి తీసుకువచ్చారు కంపెనీ నుండి స్మార్ట్ డోర్ బెల్ మెరుగైన వెర్షన్ వచ్చింది ఇటీవల తన గ్లోబల్ వెబ్సైట్లో స్మార్ట్ డోర్ బెల్ ని విడుదల చేసింది. అమెజాన్ వెబ్సైట్ నుండి కొనుగోలు చేయడానికి అవుతుంది ఈ డోర్ బెల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న పాత డోర్ బిల్ కంటే కొంచెం ఖరీదైనది. కొత్త స్మార్ట్ డోర్ బెల్ 3ఎస్ డోర్ బెల్ అన్ని ఫీచర్లని కలిగి ఉంది.

Also read: Health: పొట్ట కొవ్వును కరిగించి.. మిమ్మల్ని స్లిమ్ గా చేసే పండ్లు ఇవే..!

టూ కే రిజల్యూషన్ వీడియో నాణ్యత 18° లైవ్ టైం పర్యవేక్షణ అలానే మోషన్ అలర్ట్ డోర్ షైన్ 72 గంటల వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ని కలిగి ఉంది. అలానే దీనికి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దుమ్ము నీటి రక్షణ కోసం ఐపి 65 రేట్ చేయబడింది. 5200 mah బ్యాటరీ ని కూడా కలిగి ఉంది. వైర్ల ద్వారా కూడా కనెక్ట్ చేయడానికి అవుతుంది అదనంగా వైఫై కనెక్టివిటీ వైర్ డైనమిక్ రేంజ్ సపోర్ట్ అడ్జస్ట్బుల్ నైట్ విజన్ ఈ డోర్ బెల్ కలిగి ఉంది (Smart Doorbell).

Join WhatsApp