Smart watch: ఈరోజుల్లో చాలామంది స్మార్ట్ వాచ్ లని కొనుగోలు చేస్తున్నారు స్మార్ట్ వాచ్ లలో కూడా అదిరిపోయే ఫీచర్లు వస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో స్మార్ట్ వాచ్ ల హవా నడుస్తోంది. వెయ్యి రూపాయలకే స్మార్ట్ ఫోన్లు వాచ్ లలో మనకి అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో పరిమితమైన ఫీచర్లు మాత్రమే ఉంటున్నాయి అలా కాకుండా మంచి అధునాతన ఫీచర్లతో 10,000 లోపు ధరలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్ వచ్చిన గురించి చూద్దాం. మరి ఇక ఈ స్మార్ట్ వాచ్ లకి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. Amazfit GTS 4 Mini Smart Watch ధర రూ. 7999గా ఉంది. 120 కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి 24 గంటల హార్ట్రైట్ మానిటరింగ్ ఉంటుంది. అలానే 5 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్ తో స్విమ్ ప్రూఫ్ గా వస్తుంది.

Smart watches in less cost

ఈ వాచ్ 1.65 ఇంచెస్ తో కూడిన డిస్ప్లే వస్తోంది. ఇక ColorFit Pro 5 వాచ్ విషయానికి వస్తే ఈ వాచ్ కూడా చాలా బాగుంది. తక్కువ ధర లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచ్ లలో ఇది కూడా ఒకటి. కలర్ ఫిట్ ప్రో ఫైవ్ 1.96 ఇంచెస్ తో వస్తోంది. హార్ట్ రేట్, ఎస్పీఓటు వంటి హెల్త్ ఫీచర్ లని ఇచ్చారు. రూ. 5499 గా వుంది. Fossil Gen 6 Smartwatch విషయానికి వచ్చేస్తే 10,000 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచ్ లలో ఇది కూడా ఒకటి. ఈ వాచ్ ద్వారా 9598 గా ఉంది జిపిఎస్ ట్రాకర్ ఎస్ఓ2 వంటి ఫీచర్లు ఉన్నాయి. 45 వాట్స్ బ్యాటరీతో వస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే 24 గంటల పాటు నాన్ స్టాప్ గా ఇది పనిచేస్తుంది.

Also read: Dark circles: డార్క్ సర్కిల్స్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ సింపుల్ టిప్స్ పాటించండి..?

Samsung Galaxy Watch4 Bluetooth విషయానికి వస్తే… ఇందులో ఎన్నో హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి హార్ట్ రేట్ సెన్సార్ బిపి సెన్సార్ వంటి ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి ఈ వాచ్ 90 కి పైగా వర్క్ నోట్స్ తో వస్తుంది. Titan Crest Premium Mesh Strap వాచ్ విషయానికొస్తే పది వేలల్లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచ్ లలో ఇది కూడా ఒకటి 1.43 ఇంచెస్ తో కూడిన స్టాండింగ్ స్క్రీన్ డిస్ప్లే తో వస్తోంది ఒక్కసారి చాట్ చేస్తా ఐదు రోజులు పార్టీ ఇది వర్క్ చేస్తుంది 100 కి పైగా వాచ్ పేస్టులు ఇందులో ఉన్నాయి (Smart watch).

Join WhatsApp