Budget Smartphones with High-End Features in January

Smartphones : ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్మార్ట్ఫోన్ ని కొన్ని రోజులకి మార్చేస్తుంటారు. మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు వస్తూనే ఉన్నాయి. అన్ని ఫీచర్లు కలిగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో 30,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ తక్కువ ధరలోనే చాలామంది ఫోన్ల ని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు 10000 లోపే అందుబాటులో ఉన్నాయి ఫోన్లు. పైగా ఫీచర్ల విషయంలో అసలు చూసుకో అక్కరలేదు మరి తక్కువ ధరలోని మంచి ఫీచర్లతో బెస్ట్ పాకెట్ ఫ్రెండ్లీ ఫోన్లకి సంబంధించి పోతే వివరాల్లోకి వెళ్ళిపోదాం మరి ఇటువంటి ఆలస్యం లేకుండా వీటిపై ఒక లుక్ వేసేయండి.

Smartphones in less price and pocket friendly

టెక్నో స్పార్క్ 20సీ తక్కువ ధరకు లభిస్తోంది. ఈ స్లైలిష్ ఫోన్ 2023 నవంబర్ లో మార్కెట్ లోకి విడుదలైంది. 6.60 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే తో వస్తోంది ఇది. ఆక్టా కోర్ ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్, 1 టీబీ దాకాపెంచుకోగలిగే 16 జీబీ స్టోరేజ్ కెపాసిటీ వంటి ఫీచర్స్ ని ఇచ్చారు. 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 50 ఎంపీ కెమెరా ఈ ఫోన్ కి ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎక్కువ గంటలు ఈ ఫోన్ వర్క్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13.0 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తోంది. ఫోన్ ధర 8,999.

Also read: Devi Sri Prasad: త్రివిక్రమ్ వల్లే దేవిశ్రీ ప్రసాద్ ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోలేకపోయారా.?

ఒప్పో ఏ18 విషయానికి వస్తే.. 6.56 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, మీడియా టెక్ హెలో జీ85 ప్రాసెసర్ తో వర్క్ అవుతుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ, 128 జీబీ స్టోరీజీలతో వస్తోంది. 5 ఎంపీ కెమెరాతో పాటు 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్. కలర్ వోఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది. రూ.8.999 కి లభిస్తుంది (Smartphones).

Budget Smartphones with High-End Features in January
Join WhatsApp