Smartphones in Very less Cost with Camera

Smartphones: మంచి కెమెరా క్లారిటీతో ఫోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఇవే బెస్ట్ ఫోన్స్. రూ. 15 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌ లో ఇన్‌ఫీనిక్స్‌ హాట్‌ 30 5జీ స్మార్ట్ ఫోన్‌ కూడా ఒకటి. ఇక ఈ ఫోన్ కి సంబంధించి వివరాలు చూస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ లో 50 మెగా పిక్సెల్స్‌ తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. అలానే ఇందులో సెల్ఫీలు, వీడియోల కోసం 8 మెగా పిక్సెల్స్‌ తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను కూడా ఇచ్చారు. ఇక ధర విషయానికి వచ్చేస్తే.. ఈ ఫోన్‌ రూ. 12,499కి లభిస్తోంది.

Smartphones in Very less Cost with Great Camera

రూ. 15వేలోపు లభిస్తున్న బెస్ట్‌ కెమెరా తో ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఇన్‌ఫీనిక్స్‌ నోట్‌ 30 5జీ వస్తోంది. రెయిర్‌ కెమెరా, సెల్ఫీలు, వీడియోల కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరా ని కూడా ఇచ్చారు. 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరా ని అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌ తో పనిచేసే ఈ ఫోన్‌ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. అలానే మోటో జీ54 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇచ్చారు.

Also Read: Parliament: పార్లమెంట్ లోకి ఎవరు వెళ్లాలన్నా.. ఇప్పుడు స్కాన్ చెయ్యాలి..!

సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్స్‌ తో కూడిన ఫ్రంట్‌ కెమెరా ని ఇచ్చారు. ఈ ఫోన్‌ ధర బేస్‌ వేరియంట్‌ రూ. 13,999కి లభిస్తోంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్ కి ఇచ్చారు. అలానే పోకో ఎక్స్‌5 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరా వుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ తో ట్రిపుల్‌ కెమెరా ఇచ్చారు. (Smartphones)

Join WhatsApp