SmartPhones Launched in 2024, Mobile's Rush in Market

SmartPhones: ప్రస్తుతం మార్కెట్ లో మొబైల్స్ వినియోగం పెరిగిపోతుంది. ఇదే తరుణంలో అనేక కంపెనీల మొబైల్స్ మార్కెట్లోకి రిలీజ్ అయి దూసుకుపోతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హై హెండ్ స్పెసిఫికేషన్స్, అద్భుత కెమెరా కలిగినటువంటి సాంసంగ్, వన్ ప్లస్ మొబైల్స్ కొన్నింటి గురించి తెలుసుకుందాం..

SmartPhones Launched in 2024, Mobile’s Rush in Market

Samsung Galaxy S24: ఇండియాలో ఈ ఫోన్ ఇప్పటికే లాంచ్ అయి మార్కెట్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం దీని ధర రూ:79,990గా ఉన్నది. ఇక ఈ ఫోన్ 6.2 అంగుళాల 120hz, Fhd+, డైనమిక్ ఆమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే,50 ఎంపీ +10ఎంపీ +12 ఎంపీ రేర్ కెమెరా సెటప్,4000mah బ్యాటరీ కలిగి ఉంది.(Mobiles)

Also Read: iQOO Neo 9 Pro: ఇండియాలో ఐకూ నియో 9 ప్రో లాంచ్ కు డేట్ ఫిక్స్‌.. ముందే బ‌య‌ట‌కొచ్చిన కీల‌క ఫీచ‌ర్స్‌!

Samsung Galaxy S24+: ఈ మొబైల్ ఇండియాలో ప్రారంభ ధర రూ:99,999ఉంది. 6.7inch, 120HZ, QHD+, డైనమిక్ ఆమోలేడ్ 2x డిస్ప్లే, 2400 ప్రాసెసర్,4,900 mah బ్యాటరీ కలిగి ఉంది.

Samsung Galaxy S24 ultra: ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో దీని ప్రారంభ ధర రూ:1,29,999గా ఉంది. ఇక ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్, 3 ప్రాసెసర్ 6.8inch 120HZ qhd+ డైనమిక్ అమౌలేడ్ 2x డిస్ప్లే కలిగి ఉంది. 200mp+50mp+12mp+10mpకెమెరా కలిగి ఉంది.

 Launched in 2024, mobiles are rushing in the market

Oneplus 12: ఇక ఈ మొబైల్ ఇండియన్ మార్కెట్ లో ప్రారంభ ధర రూ:64,999గా ఉన్నది. ఈ మొబైల్ జనవరి 30 నుంచి సేల్స్ ప్రారంభం అవ్వనున్నాయి. ఈ ఫోన్ 6.82inch qwed hd+ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్, త్రీ ప్రాసెసర్ పై పని చేస్తుంది. అంతేకాకుండా 5400mahబ్యాటరీ కలిగి ఉంది.

One plus12R: ఈ మొబైల్ ప్రారంభ ధర రూ:39,999గా ఉన్నది. దీని యొక్క సేల్స్ ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఇక ఈ మొబైల్ 6.78inch అమోలేడ్ డిస్ప్లే,50ఎంపీ +8ఎంపీ +2ఎంపీ కెమెరా సెట్ అప్, 5000 mah సూపర్ ఛార్జింగ్ బ్యాటరీ కలిగి ఉంది.(SmartPhones)

Join WhatsApp