Top Camera Smartphones in 2024

Smartphones: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ నేపథ్యంలో వినియోగదారుల అవసరాలకి తగినట్టుగా వివిధ కంపెనీలు అనేక ఫీచర్లతో ఫోన్ల ని మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి ఎక్కువసేపు పనిచేసే విధంగా మంచి డాక్టర్ బ్యాక్అప్ అలానే స్పష్టమైన డిస్ప్లేని వేగవంతమైన ప్రాసెసర్లు ఆకట్టుకునే డిజైన్స్ ఇలా ప్రతిదీ కూడా బాగుండేటట్టు చూస్తున్నాయి. వీటితో పాటుగా పేద మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. 20 వేల లోపు ధరలోనే మెరుగైన ఫీచర్లు కలిగిన బ్రాండ్ ఫోన్స్ కూడా ఉన్నాయి వాటి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం.

Smartphones launched in budget

వన్ ప్లస్ నార్డ్ సి3 లైట్ విషయానికి వస్తే 6.70 అంగుళాల ఎల్సిడి డిస్ప్లే క్వాలిటీ స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ తో 8gb ర్యామ్ 256gb ఇంటర్నల్ స్టోరేజ్ అలానే అల్ట్రా వాల్యూ మోడ్ ఇతర ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ థర్టీన్ పై ఇది పనిచేస్తుంది. 108 ఎంపీ ప్రైమరీ కెమెరా 2 ఎంపీ మాక్రో లైన్స్ 2mp డెప్త్ కెమెరాతో పాటుగా 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాని ఇచ్చారు.

Also read: Pan card: పాన్ కార్డుదారులకు అలర్ట్.. మే 31 లోపు ఇది చెయ్యండి..!

దీనికి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. టైప్ సి పోర్ట్ 3.5 mm హెడ్ ఫోన్ జాక్ తో వస్తుంది. ఐకు జెడ్ నైన్ ఫైవ్ జీ విషయానికి వస్తే టెక్ డైమండ్ సిటీ 7200 చిప్సెట్ తో మెరుగైన పని తీరు కలిగిన ఈ స్మార్ట్ ఫోన్లో 8gb ర్యం 256 జిబి స్టోరీస్ తో పాటుగా 1 టీబీ దాకా మైక్రో ఎస్డీ కార్డుతో పెంచుకునే వీలు ఉంది. ఈ కెమెరా విషయానికి వస్తే 50 ఎంపీ సోనీ ప్రైమరీ సెన్సార్ 2 ఎంపీ డెప్త్ సెన్సార్ తో పాటుగా సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రెంట్ కెమెరా ని ఇచ్చారు 6.7 అంగుళాల హెచ్ టి అమ్ము ఎల్ఇడి డిస్ప్లే కారణంగా స్పష్టత ఉంటుంది (Smartphones).

Upcoming Smartphones in 2024 Exciting Releases
Join WhatsApp