Health Problems with Mobile Screen Lighting

Tech Tips: ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ఫోన్ ని ఉపయోగిస్తున్నారు స్మార్ట్ ఫోన్ వలన అనేక లాభాలు ఉన్నాయి. ఈజీగా మనం చాలా పనులు పూర్తి చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉండాలని మీరు చూస్తున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటించండి. ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ఫోన్ వాడుతున్నారు. స్మార్ట్ఫోన్ లేనివాళ్లు అంటూ లేరు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే దాకా స్మార్ట్ ఫోన్లో లోనే గడుపుతున్నారు ఈరోజుల్లో స్మార్ట్ఫోన్ అనేది మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. స్మార్ట్ఫోన్ వినియోగంలో కొన్ని చిట్కాలు తెలిసి ఉండాలి అప్పుడు ఫోన్ జీవితకాలం ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లో చార్జింగ్ ఈరోజుల్లో 5000 ఎంఏహెచ్ నుండి 7000mah వరకు బ్యాటరీలు కలిగిన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో ఉంటున్నాయి.

Tech Tips on smart phone charging

ఇవి ఎక్కువ ఛార్జ్ వస్తాయి ఈ బ్యాటరీని సరిగా మెయింటెన్ చేయకపోతే కొన్ని నెలల్లోనే పాడయ్యే అవకాశం ఉంది ఇప్పుడు విడుదలైన చాలా స్మార్ట్ ఫోన్లు ఫాస్ట్ చార్జర్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి కొన్ని నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అయిపోతుంది కానీ వాడే విధానం తెలియకపోతే బ్యాటరీ కూడా అంతే వేగంగా చెడిపోతుంది. మొబైల్ తో అందించిన చార్జర్ నుండి ఫోన్ ని ఛార్జ్ చేయండి ప్రస్తుతం అన్ని మొబైల్ యూఎస్బీ కేబుల్ ద్వారా ఛార్జ్ చేయబడతాయి కంప్యూటరులో పెట్టుకున్నా కూడా ఇతర కంపెనీల చార్జర్ ని ఉపయోగించి ఛార్జ్ చేసినా సమస్య వస్తుంది. మొబైల్ వేడెక్కడం వలన బ్యాటరీ పై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.

Also read: Health: కిడ్నీ రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. డాక్టర్ పని లేకుండా ఈ సింపుల్ టిప్స్ తో విముక్తి పొందండి..!

ఛార్జ్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ గేమ్స్ ఆడితే మొబైల్ హీట్ ఎక్కిపోతుంది వెంటనే గేమ్ ఆడటం మానేయాలి. కారు లేదా బైక్ చార్జర్ల ద్వారా ఫోన్ బ్యాటరీని ఛార్జ్ చేసే అలవాటుని మానుకోండి ఎందుకంటే దాని నుండి అధిక కరెంట్ అవుతుంది. కొంతమంది రాత్రంతా ఫోన్ చాట్ చేసి వదిలేస్తారు తర్వాత అప్పుడు చేయొద్దు వైఫై బ్లూటూత్ ద్వారా ఛార్జ్ చేస్తే వైర్లెస్ చార్జర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి వీటికి దూరంగా ఉంటే మొబైల్ బ్యాటరీ ఆరోగ్యంగా ఉంటుంది (Tech Tips).

Health Problems with Mobile Screen Lighting
Join WhatsApp