These are the Air Conditioners that can be found under Rs.30 thousand

Air Conditioners: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండాకాలం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలు అయినా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో విపరీతంగా ఎండలు పడుతున్నాయి. ముఖ్యంగా వడ విపరీతంగా వస్తోంది. దీంతో జనాలు బయట అడుగు పెట్టాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎమర్జెన్సీ అవసరం ఉంటే తప్ప బయటకి వెళ్లడం లేదు. ఎక్కువ శాతం ఇంట్లో ఉన్న ఫ్యాన్లు లేదా ఏసీలు వేసుకొని పడుకుంటున్నారు. Air Conditioners

These are the Air Conditioners that can be found under Rs.30 thousand

అయితే గతంలో లాగా చాలామంది ఫ్యాన్లు వాడటం లేదు. ఏసీలు కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మార్కెట్లో రకరకాల రేట్లు ఏసీలు అందుబాటులోకి వచ్చాయి. సామాన్యులు కూడా కొనుగోలు చేసే విధంగా ఏసీలు ఉంటున్నాయి. అయితే 30 వేల రూపాయల లోపు ఉన్న ఏసీల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Air Conditioners

Also Read: Smart watches: ఈ స్మార్ట్ వాచ్‌లుపై 88 శాతం డిస్కౌంట్‌.. పూర్తి వివరాలు ఇవే

ప్రస్తుతం మార్కెట్లో lloyd ఏసీ విక్రయాలను విపరీతంగా చేసుకుంటారు. అయితే దీని ధర 27 వేల రూపాయల వరకు ఉంది. Lloyd 0.8 త్రీ స్టార్ ఇన్వర్టర్ ఏసీ ధర మాత్రమే 27 వేల రూపాయలుగా ఉంది. ఆ తర్వాత ఎక్కువ ధర ఏసీలు కూడా ఇందులో ఉంటాయి. అలాగే carrier 1 ton 3 star Al flexicool ఇన్వర్టర్ ఏసి ధర 30 వేల రూపాయల వరకు ఉంది. ఇది కూడా మనకు మంచి కూలింగ్ ఇస్తుంది. ఇందులో ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. Air Conditioners

Voltas 1 ton 3 star స్ప్లిట్ ఇన్వెర్టర్ ఏసీ కూడా మనకు 29 వేల రూపాయలకు వస్తుంది. ఏసీలో మంచి ఫీచర్స్ ఉన్నాయి. మూడు సంవత్సరాల పాటు వారంటీ కూడా ఉంటుంది. Godrej 1.5 Ton star ఏసీ కూడా ఈమధ్య విక్రయాలను విపరీతంగా చేసుకుంటుంది. దీని ధర 31 వేల రూపాయలు ఉంటుంది. పిసిడి పై ఐదు సంవత్సరాల వారంటీ అలాగే కంప్రెషర్ పై 10 సంవత్సరాల వారంటీ ఇస్తుంది గోద్రెజ్ కంపెనీ. Air Conditioners

Join WhatsApp