Wi-Fi : ఈరోజుల్లో ఇంటర్నెట్ అనేది సాధారణంగా మారిపోయింది. ఇంటర్నెట్ లేని ఇల్లు లేదు ప్రతి ఇంట్లో కూడా బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం ఉంటుంది. వైఫై రౌటర్ సహాయంతో ఇంట్లో అన్ని డివైస్లకి ఇంటర్నెట్ లభిస్తుంది కొన్ని ఇళ్లల్లో నెట్ వేగం అనేది ఉండదు. ఇంటర్నెట్ స్పీడ్ అనేది రౌటర్ మీద ఇన్స్టాల్ చేసే ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. కొన్ని పొరపాట్లు చేయడం వలన ఇంటర్నెట్ స్పీడ్ గా పనిచేయదు. స్లో గా ఉంటుంది దీంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ వేగంగా రావాలంటే ఎటువంటి పొరపాటు చేయకూడదు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

Tips for Wi-Fi to increase speed

ఈ తప్పులు కనుక జరగకుండా చూసుకున్నారంటే ఇంటర్నెట్ స్పీడ్ గా వస్తుంది పైగా ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఎక్కువ ఫ్లోర్ ఉన్న ఇల్లు అయితే వైఫై రౌటర్ అనేది మధ్య లో ఉండే ఫ్లోర్ మీద ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది. ఇలా మధ్య ఫ్లోర్లో ఇన్స్టాల్ చేయడం వలన కింద పైన కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగ్గా ఉంటుంది. వైఫై స్పీడ్ గా ఉంటుంది లేదంటే ఇబ్బంది పడాలి.

Also read: Pavan Kalyan: కత్తి ఇస్తా.. తప్పు చేస్తే నా తల నరికేయండి…!

కొంతమంది ఇళ్లలో రౌటర్ని ఒక స్టూల్ మీద లేదంటే టేబుల్ మీద ఉంచుతారు ఇలా చేయడం వలన ఇంటర్నెట్ సరిగ్గా అందదు. వైఫై స్పీడ్ గా రాదు. ఎప్పుడు కూడా వైఫై రౌటర్ ఎతైన ప్రదేశంలో ఉంచాలి తద్వారా ఇంటర్నెట్ స్పీడ్ ని పెంచుకోవచ్చు వైఫై రౌటర్లను ఇంట్లో క్లోజ్డ్ రూమ్లో అసలు ఉంచకండి. దీనివల్ల ఇంటర్నెట్ సరిగ్గా రాదు వైఫై రౌటర్ ఎప్పుడు ఇంట్లో సెంటర్ చూసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇలా చేయడం వలన కవరేజ్ బాగుంటుంది ఇంటర్నెట్ బాగా వస్తుంది ఇంటర్నెట్ స్పీడ్ గా రావాలంటే ఏం చేయాలో చూశారు కదా మరి ఈసారి ఈ విధమైన టిప్స్ ని పాటిస్తే వైఫై స్పీడ్ గా వస్తుంది ఇంటర్నెట్ విషయంలో ఏ ఇబ్బందులు కూడా ఉండవు (Wi-Fi).

Join WhatsApp