Tech Tips to Find Mobile Number

Truecaller: ప్రముఖ కాలర్ ఐడీ సంస్థ ట్రూ కాలర్ కి ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ ని ఉపయోగిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు ని అందిస్తూ యూజర్ లని అట్రాక్ట్ చేస్తుంది ట్రూ కాలర్ తాజాగా కొత్త ఫీచర్ ని తీసుకు వచ్చింది. ట్రూ కాలర్ అందిస్తున్న తాజా ఫీచర్ల విషయానికి ఇప్పుడు వచ్చేస్తే.. ప్రస్తుతం చాలామంది స్పామ్ కాల్స్ సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ కాల్స్ కారణంగా మోసాలు కూడా జరుగుతున్నాయి ఇలాంటి కాల్స్ కి కట్టడి చేయడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్న కూడా ఫలితం ఉండట్లేదు. ఇలాంటి కాల్స్ కి చెక్ పెట్టడానికి ట్రూ కాలర్ కొత్త ఫీచర్ ని తెచ్చింది.

Truecaller latest features

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించిన కొత్త సహాయం ఈ ఫీచర్ సహాయంతో స్పామ్ కాల్స్ కి చెక్ పెట్టడానికి అవుతుంది కొత్త పిక్చర్స్ సహాయంతో స్పామ్ కాల్స్ ని వాటంతటవే బ్లాక్ చేస్తుంది అంతేకాకుండా ఇటువంటి కాల్స్ నుండి రక్షణ కల్పించేందుకు కొత్త ఫీచర్ ని రూపొందించారు. మాక్స్ అప్డేట్లతో ఈ ఫీచర్ ని ప్రస్తుతం ఆండ్రాయిడ్ ప్రీమియం సబ్స్క్రైబర్ల కోసం తీసుకొచ్చారు. ఈ ఫీచర్ ని v13.58 లేదా తర్వాతి వెర్షన్‌ యూజర్లు కి మాత్రమే అందుబాటులోకి తీసుకు వచ్చే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తోంది.

Also read: Sleep: రోజంతా నిద్ర మత్తు మిమ్మల్ని వెంటాడుతుందా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..?

ట్రూ కాలర్ యాప్ లో సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్లి ఈ ఫీచర్ ని ఎనేబుల్ చేయొచ్చు. Max ని ఎంచుకున్న తర్వాత , యాప్ స్పామర్‌ల నుండి కాల్‌లను ఆటోమెటిక్‌గా బ్లాక్ చేస్తుంది ఇకనుండి ట్రూ కాలర్ తీసుకువచ్చిన ఈ కొత్త ఫీచర్ ద్వారా స్పామ్ కాల్స్ బాధ ఉండదు ట్రూ కాలర్ బ్లాక్ చేస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ట్రూ కాలర్ కి ఎంత ఆదరణముందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ ని వాడుతూ ఉంటారు కొత్త కొత్త ఫీచర్ లని కూడా ఎప్పటికప్పుడు తీసుకువస్తూ ఉంటుంది (Truecaller).

Tech Tips to Find Mobile Number
Join WhatsApp