Unveiling the Redmi K70 Ultra With Amazing Features

Redmi K70 Ultra: ప్రస్తుతం ప్రపంచం మొత్తం డిజిటల్ మయం అయిపోయింది. ఈ ప్రపంచంలో మనం బ్రతకాలి అంటే తప్పనిసరిగా టెక్నాలజీ పై అవగాహన ఉండాలి. టెక్నాలజీ అంటే కనీసం ఫోన్ ఆపరేట్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. అలాంటప్పుడే ఈ ప్రపంచంలో మనం బ్రతకగలం. అలాంటి ఈ తరుణంలో ప్రపంచ మార్కెట్ ను మొబైల్ ఫోన్స్ ఊపేస్తున్నాయి. ఉండటానికి ఇల్లు లేకున్నా కానీ, తప్పనిసరిగా జేబులో ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది.

Unveiling the Redmi K70 Ultra With Amazing Features

అది లేకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి లేదు, నిమిషం కూడా బతికే ఆలోచన లేదు అన్నట్టు తయారయ్యారు జనాలు. అలాంటి మొబైల్ మార్కెట్ లో రెడ్మి కంపెనీ దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి అనేక వేరియంట్లు ప్రజల మనసులు చురగొన్నాయి. తాజాగా redmi k70 అల్ట్రా ఫోన్ కూడా కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈ మొబైల్ యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలు ఏంటో ఒకసారి చూసేద్దాం.. ఈ మొబైల్ ఇప్పటికే చైనాలో లాంచ్ చేయబడింది. (Redmi K70ultra)

Also Read: Motorola G34 5G: మోటోరోలా న్యూ మోడల్ పై ఊహించని డిస్కౌంట్.. ఆఫర్ కొద్ది రోజులే..?

రెడ్మీ కే 70 అల్ట్రా మీడియా టెక్ డైమన్ సిటీ 9300 చిప్ సెట్ కలిగి ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్ 1.5k 8T LTPO డిస్ప్లే తో వస్తోంది. హ్యాండ్సెట్, డిసి డిమ్మింగ్ సపోర్ట్ అలాగే పిక్ బ్రైట్ నెస్ లెవెల్స్ తో వస్తోంది. అంటే ఈ మొబైల్ ఇంతకుముందు రెడ్మీ కె 60 అల్ట్రా, ఏ విధంగా అయితే 2600nits పిక్ బ్రైట్ నెస్ 2880Hz హై ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటుందో , రెడ్మీ K70 అల్ట్రా మీడియా టెక్ డైమండ్ సిటీ 9300+ Soc తో పరీక్షించబడుతోంది.

Redmi K70ultra: New mobile from Redmi.. features is Amazing

24gb LPDDR5T Ram 1TB UFS 4.0 స్టోరేజ్ తో జత చేయబడుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా రెడ్మి k70 అల్ట్రా 144Hz రిఫ్రెష్ రేట్ HDR10+ డాల్బీ విజన్ తో రావచ్చు. ఇక ఈ మొబైల్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, కలిగి ఉందట. కెమెరా విషయానికొస్తే 50 ఎంపీ సోనీ ఐమాక్స్ LYTIA 800 ప్రైమరీ సెన్సార్ తో వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా 108 ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ , 6.67 అంగుళాల డిస్ప్లే,2K రిజల్యూషన్ తో ఈ మొబైల్ రాబోతున్నది. (Redmi K70 Ultra)

Join WhatsApp