tecno pova 6 pro 5g price in india

Tecno Pova 6 Pro 5G: మన ఇండియన్ మార్కెట్లో అనేక రకాల మొబైల్ ఫోన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని పదివేల రూపాయల లోపు ఉన్న మొబైల్ ఫోన్స్ ఉంటే మరికొన్ని పదివేలకు పైగా ఉంటాయి. మరికొన్ని 20000 రూపాయలకు పైగా కూడా ఉన్నాయి. ఇంకా సరికొత్త మొబైల్ ఫోన్స్ మన ఇండియాలో లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. అయితే… ఎలాంటి ఫోన్ వచ్చిన జనాలు కొనేస్తున్నారు.Tecno Pova 6 Pro 5G

Upcoming Phone Tecno Pova 6 Pro 5G

అటు కంపెనీలు కూడా మంచి మంచి ఆఫర్లతో 5జి మొబైల్ ఫోన్స్ తీసుకొస్తున్నాయి. నేనే పద్యంలోనే చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగితే సంస్థ టెక్నో ఇండియాలో సరికొత్త మొబైల్ ఫోన్ లాంచ్ చేయబోతుంది. ఈ కొత్త మొబైల్ పేరు టెక్నో పోవా 6 ప్రో. టెక్నో పోవా 6 ప్రో పేరుతో ఈ కొత్త మొబైల్ ఫోన్ను ఈ నెల చివర్లో లాంచ్ చేయబోతుంది కంపెనీ. మార్చి 29వ తేదీన ఈ 5జి మొబైల్ ఫోన్ను లాంచ్ చేస్తున్నారు కంపెనీ యాజమాన్యం.Tecno Pova 6 Pro 5G

Also Read: Motorola Edge 50 Pro: మోటోరోలా నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌..ధర, ఫీచర్స్‌ ఇవే

మరి ఈ మొబైల్ ఫోన్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిద్దాం. ఇందులో 6080 ఎస్ఓసి ప్రాసెసర్ ఉంటుంది. ఈ టెక్నో మొబైల్ కేవలం రెండు కలర్స్లో మనకు లభిస్తుంది. అందులో ఒకటి కామెట్ గ్రీన్ అయితే మరొకటి మిటరైట్ గ్రే. ఈ టెక్నో మొబైల్ ఫోన్ 70 వాట్స్ ఉన్న చార్జర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్ 6000 mah సామర్థ్యం ఉన్న బ్యాటరీ కలిగి ఉంటుంది.Tecno Pova 6 Pro 5G

అంతేకాదు ఈ టెక్నో మొబైల్ 14 ఆండ్రాయిడ్ వర్షన్ పైన పనిచేస్తుంది. దీని స్క్రీన్ వచ్చేసి 6. 78 ఇంచులు ఉంటుంది. ఇందులో 12 జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్ ఉంటుంది. అలాగే దీని బ్యాక్ కెమెరా 108 మెగా fixel అని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా సెల్ఫీల కోసం 32 మెగా ఫిక్సల్ తో కూడిన కెమెరా ఉంటుంది. ఇక ఈ టెక్నో మొబైల్ 15,000 రూపాయలలో అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.Tecno Pova 6 Pro 5G

Join WhatsApp