Vivo T2 Pro 5G is available for a huge discount

Vivo T2 Pro 5G Mobile: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల మొబైల్ ఫోన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఒక్కొక్కరి దగ్గర రెండు ఫోన్లు ఉంటున్నాయి. మొన్నటి వరకు ఫోర్ జి కాలం నడిచింది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు 5జి ఫోన్స్ మాత్రమే వాడుతున్నారు. దీనికి తగ్గట్టుగానే కంపెనీలు రకరకాల మొబైల్ ఫోన్స్ రిలీజ్ చేస్తున్నాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ ఫోన్స్ ను లాంచ్ చేస్తున్నాయి. Vivo T2 Pro 5G Mobile

Vivo T2 Pro 5G is available for a huge discount

అలాగే మార్కెట్లో తమ మొబైల్ ఫోన్స్ ఎక్కువగా విక్రయాలు జరుపుకోవాలని రకరకాల ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఈ తరుణంలోనే వివో స్మార్ట్ ఫోన్ పై అదిరిపోయే ఆఫర్ వచ్చింది. వివో నుంచి వివో t2 ప్రో 5జి మొబైల్ ఇటువైపు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోన్ పై ఏకంగా 5000 రూపాయలు డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. Vivo T2 Pro 5G Mobile

Also Read: Redmi Note 13 Pro Max: తక్కువ ధరలో 5జీ ఫోన్..ధర, ఫీచర్లు ఇవే

వివో టీ 2 ప్రో 5g మొబైల్ అసలు ధర 28వేల రూపాయలుగా ఉంది. అయితే ఫ్లిప్కార్ట్ లో దీన్ని కొనుగోలు చేస్తే మనకు 10 శాతం డిస్కౌంట్ వస్తుంది. ఆ లెక్కన మనకు 24 వేల రూపాయలకు ఈ మొబైల్ ఫోన్ వస్తుంది. అలాగే ఏదైనా క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మనకు వెయ్యి రూపాయల నుంచి 3000 రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది. అంటే అప్పుడు ఈ మొబైల్ పై మనకు 5 వేలకు పైగా డిస్కౌంట్ వస్తుందన్నమాట. Vivo T2 Pro 5G Mobile

228 జీబీ స్టోరేజ్ అలాగే 256 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ మొబైల్ పైన ఈ డిస్కౌంట్ ఉంది. అలాగే ఈ మొబైల్ ఫోన్ డిస్ప్లే 6.78 ఇంచులు ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే 64 మెగా పిక్సెల్ రేర్ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఉంటుంది. ఈ మొబైల్ బ్యాటరీ 3600 ఎం ఏ హెచ్ సామర్థ్యం ఉంటుంది. Vivo T2 Pro 5G Mobile

Join WhatsApp