Vivo V30e : రోజు రోజుకీ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్లు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది. రోజుకో కొత్త మోడల్ సందడి చేస్తోంది. మిడ్ రేంజ్ బడ్జెట్ తో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్ ని తీసుకు వస్తున్నారు అయితే ఈ క్రమం లో తాజాగా చైనా కి చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో భారత్ మార్కెట్లోకి కొత్త ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.. వివో v30 స్మార్ట్ ఫోన్ ద్వారా విషయానికి వస్తే 8gb ర్యామ్ 128gb స్టోరేజ్ వేరియంట్ ధర 27999 గా ఉంది. 8gb ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ 29999 గా ఉంది.

Vivo V30e phone full details

మే 9న ఈ ఫోన్ సేల్ ప్రారంభం కాబోతోంది. సిల్క్ బ్లూ, వెల్వెట్ రెడ్ కలర్స్ లో ఇది అందుబాటులో ఉంది. ఫీచర్ల విషయానికి వచ్చేస్తే స్మార్ట్ఫోన్లో 6.778 ఇంచెస్ తో కూడిన ఫుల్ హెచ్డి ప్లస్ 3d కర్వ్డ్ డిస్ప్లేని ఇచ్చారు.పలు బ్యాంకులకి చెందిన కార్డులతో ఈ ఫోన్ ని కొనుగోలు చేసినట్లయితే 10% డిస్కౌంట్ వస్తుంది.

Also read: Chandra babu : నెల్లూరు లో గల్లీ గల్లీ తిరిగారు పవన్..!

1,080 x 2,400 పిక్సెల్‌ ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్, 1,300 nits పీక్ బ్రైట్‌నెస్‌తో ఈ స్క్రీన్‌ను ఇస్తున్నారు. 14 ఆధారిత FuntouchOS 14పై నడుస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 SoC ప్రాసెసర్‌ను ఇచ్చారు. 44వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5,500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. ఇలా ఈ సూపర్బ్ ఫీచర్స్ తో కూడిన ఈ ఫోన్ ని పొందవచ్చు (Vivo V30e).

Join WhatsApp