WhatsApp Introduces Feature To Pin Up To 3 Messages In Chat

WhatsApp: ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ఫోన్ ని ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తుంది. వాట్సాప్ అందిస్తున్న ఫ్యూచర్ల వలన చాలామందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గ్రూప్ మెసేజ్ లను టార్గెట్ చేసుకుని కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది గ్రూప్ మెసేజ్ లలో ఈవెంట్ లని ప్లాన్ చేయడానికి కొత్త పిక్చర్ హెల్ప్ అవుతుంది ఈ ఫీచర్ సహాయంతో గ్రూపులో ఉన్న సభ్యులకి వ్యక్తిగత సమావేశాలని సెటప్ చేయడానికి ఉపయోగపడుతుంది.

WhatsApp new feature

మరి ఇక ఈ ఫీచర్ కి సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలని తెలుసుకుందాం.. గ్రూప్ మెసేజ్ లని టార్గెట్ చేసుకుని కొత్త ఫీచర్ ని తీసుకురావడం జరిగింది గ్రూప్ మెసేజ్ లలో ఈవెంట్ లని ప్లాన్ చేయడానికి కొత్త ఫీచర్ హెల్ప్ అవుతుంది వివిధ ఈవెంట్ సేవలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త పిక్చర్ అచ్చంగా ఈ వైట్ లాగే పని చేస్తుంది.

Also read: Modi: ఇండియా కూటమి వన్ ఇయర్.. వన్ పీఎం కుట్ర..!

వాట్సాప్ గ్రూప్ లో ఉండే సభ్యుల పుట్టినరోజు పార్టీలు లేదంటే ఏదైనా మీటింగ్ ని చేసుకోవచ్చు ఈవెంట్ క్రియేట్ చేయగానే గ్రూప్ ఇన్ఫర్మేషన్ పేజీలోకి పిన్ అయి ఉంటుంది గ్రూప్ చాట్ థ్రెడ్ క్రియేట్ అవుతుంది. దీంతో ఎవరెవరికి మెసేజ్ చేరిందో తెలుసుకోవచ్చు ఈవెంట్ కి వచ్చేవారు రిప్లై ఇచ్చేసే కన్ఫర్మ్ చేయొచ్చు గ్రూప్లో ఉన్న సభ్యులకి మీటింగ్ సమయానికి నోటిఫికేషన్ వెళుతుంది కొత్త ఫీచర్ వాట్సాప్ కమ్యూనిటీలోని గ్రూపులకి తీసుకొచ్చారు. తర్వాత అన్ని గ్రూపులకి కొత్త ఫీచర్ ని ఆడ్ చేయబోతున్నారు వీటితో పాటు ఇంట్రెస్టింగ్ ఫీచర్లని కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది (WhatsApp).

WhatsApp Introduces Feature To Pin Up To 3 Messages In Chat
Join WhatsApp