WhatsApp Introduces Feature To Pin Up To 3 Messages In Chat

WhatsApp: ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ని వాడుతూ ఉంటారు. వాట్సాప్ వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాట్సాప్ తో ఒకరితో చాట్ చేయడానికి అవుతుంది అలానే ఫొటోస్ వీడియోస్ వంటివి కూడా ఈజీగా షేర్ చేసుకోవచ్చు. యూజర్ల సెక్యూరిటీ కి పెద్దపీట వేస్తూ కొత్త కొత్త ఫీచర్స్ ని వాట్సాప్ తీసుకొస్తుంది. తాజాగా మరో ఇంటరెస్టింగ్ ఫీచర్ ని తీసుకు వచ్చింది ప్రస్తుతం వాట్సాప్ లో పిన్ ఆప్షన్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే ఈ ఫీచర్ సహాయం తో ఇంపార్టెంట్ చాట్స్ అన్నిటి కంటే పైన కనిపించే విధంగా పిన్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళితే.. వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్ చాలామందికి ఉపయోగపడుతుంది.

WhatsApp new feature

ఈ ఫీచర్ తో ఇంపార్టెంట్ చాట్స్ అన్నింటి కంటే పైన కనిపించేలా పిన్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. పిన్ ఆప్షన్ కేవలం ఒక్క చాట్ కి మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు దీని సంఖ్యని పెంచుతోంది. వాట్సాప్ ఇకమీదట యూజర్లు ఒకే సమయంలో మూడు కంటే ఎక్కువ చాట్ మెసేజ్ లను పిన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అందరికీ ఇది అందుబాటులో లేదు. త్వరలోనే వాట్సాప్ అన్ని వెర్షన్స్ లో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

Also read: Non veg: నెలరోజుల పాటు మాంసాహారం తినకపోవడం వల్ల ప్రయోజనమా? నష్టమా?

మిగతా యూజర్లు త్వరలోనే ఈ వాట్సాప్ ఫీచర్ లని వాడుకోవచ్చు బీటా వెర్షన్ అందుబాటులో ఉన్న వాళ్ళు ఈ పిచర్ ద్వారా ఒక్కో చాట్ కి మూడు వరకు మెసేజ్లు చొప్పున 5 చాట్లని పిన్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు వాట్సాప్ లో మెసేజ్ ని పిన్ చేసుకోవాలంటే ఇందుకోసం ముందుగా చాట్ ని ఓపెన్ చేయాలి. తర్వాత చాట్ పై భాగం కనిపించి పిన్ గుర్తు మీద క్లిక్ చేస్తే 24 గంటలు ఏడు రోజులు 30 రోజుల్లోనే ఆప్షన్స్ వస్తాయి మీకు నచ్చిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది (WhatsApp).

WhatsApp Introduces Feature To Pin Up To 3 Messages In Chat
Join WhatsApp