WhatsApp Introduces Feature To Pin Up To 3 Messages In Chat

WhatsApp : వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ని తీసుకువస్తూ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ని ఎక్కువగా వాడుతున్నారు. మెటా ఏఐని గత సంవత్సరం మెటా కనెక్ట్ 2023 ఈవెంట్ సందర్భంగా పరిచయం చేశారు. ఈవెంట్ సందర్భంగా కంపెనీ వర్చువల్ అసిస్టెంట్ ని మెటా సీఈవో మార్క్ జూకర్బర్గ్ ప్రకటించారు. ఆ టైంలో మెటా వినియోగదారుల్ని ఉద్దేశిస్తూ ఒక బ్లాగ్ పోస్ట్ రాస్తూ వినియోగదారులకి మరింత సృజనాత్మకంగా వ్యక్తికరణకి అనుకూలంగా ఉండేలా ఏఐ సాధనాలు అందిస్తున్నట్లు చెప్పారు మామూలుగా మనం వాట్సాప్ ని రకరకాలుగా వాడుకుంటూ ఉంటాం. చాట్ గ్రూప్ స్టేటస్ మెసేజెస్ ఆడియో వీడియో కాల్స్ ఇలా. అయితే ఈ క్రమంలో అత్యాధునిక ఫీచర్స్ ని వినియోగదారులకి అందిస్తుంది.

WhatsApp AI feature will be soon

మేటా యాజమాన్యంలోని వాట్సప్ ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బాట్ ని పరిచయం చేసిన టెస్టింగ్ కోసం మెటా ఏఐ పేరిట లాంచ్ చేసిన ఆ ఫీచర్ అనేకమంది యూజర్లకి వినియోగించారు. దీనిని వాట్సాప్ లో అందుబాటులోకి తేవడంతో ఎక్కువమంది వాడుతున్నారు. ఈ క్రమంలో దానిలో కనిపించిన ఫీచర్లు ఏంటి ఎలా ఆకట్టుకుంటున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం.

Also read: Tata Tiago Ev: ఒక్క ఛార్జ్ తో 400కి”మీ”.. అద్భుత ఫీచర్స్.!

గూగుల్ బార్డ్ ఓపెన్ చాట్ జిపిటి మాదిరిగానే మెటా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం అలానే ట్రాన్స్లేషన్ చేయడం వంటివి చేసి ఎందుకు సహాయపడుతుంది. అయితే దీనిని ప్రారంభించిన సమయంలో మెటా మైక్రోసాఫ్ట్ బింగ్తో భాగస్వామ్యం కలిగి ఉందని ప్రకటించింది. చాలామంది యూఎస్ వినియోగదారులు ఏఐ చాట్ పార్టీకి యాక్సెస్ పొందారు భారతీయ వినియోగదారులు ఇంకా పొందలేదు ఈ నెల లేదా వచ్చే నెలలో ఈ ఫీచర్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది రానున్న రోజుల్లో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో ఉంటుంది (WhatsApp).

WhatsApp Introduces Feature To Pin Up To 3 Messages In Chat
Join WhatsApp