WhatsApp new video call screen sharing feature is really amazing

WhatsApp: స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ ని ఉపయోగిస్తారు అన్న విషయాన్ని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఉంటారు. వాట్సాప్ లో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈజీగా టెక్స్ట్ ఇమేజెస్ వంటివి షేర్ చేసుకోవచ్చు అలానే వీడియో కాల్స్ వంటి వాటికి కూడా వాట్సాప్ సౌకర్యంగా ఉంటుంది పైగా ఎప్పటికప్పుడు వాట్సాప్ యూజర్లకి అందుబాటులో ఉండేటట్టు ఫీచర్లను తీసుకు వస్తోంది. ఎప్పటికప్పుడు వాట్సాప్ అప్డేట్స్ ని ఇస్తూ ఉంటుంది.

WhatsApp new video call screen sharing feature is really amazing

ఈ క్రమంలోని తాజాగా ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ని వాట్సాప్ తీసుకొచ్చింది ఈ ఫీచర్ వలన ఉపయోగమేమిటి దీని వలన ఏఏ బెనిఫిట్స్ ని పొందొచ్చు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. యూజర్లు ఎప్పటినుండి ఎదురుచూస్తున్న వీడియో కాల్స్ స్క్రీన్ షేర్ ఫీచర్ ని వాట్సాప్ తీసుకురావడం జరిగింది ఈ ఫీచర్ సహాయంతో ఎవరితో అయినా సరే వీడియో కాల్మా ట్లాడుతున్నప్పుడు స్మార్ట్ ఫోన్స్ స్క్రీన్ ని అవతల వ్యక్తికి షేర్ చేయొచ్చు.

Also Read: Infinix Smart 8 Pro: తక్కువ ధరకే Infinix మొబైల్‌…ఫీచర్స్‌ ఇవే

వాట్సాప్‌ను ఓపెన్‌ చేయాలి. డౌన్ డ్రాప్‌కి వెళ్లి అందుబాటులో ఉన్న ట్యాబ్‌ పై ప్రెస్ చేయండి. కెమెరా స్విచ్ ఆప్షన్ ఉంటుంది. దాని పై క్లిక్ చేసిన తర్వాత, స్క్రీన్ షేర్ ఫీచర్ సింబల్‌పై నొక్కాలి. ఫోన్‌ లో ఒక పాప్‌ అప్‌ వస్తుంది. తరవాత స్క్రీన్‌ను షేర్ చేయడానికి స్టార్ట్ నౌ పై క్లిక్‌ చేయాలి. ఇలా స్క్రీన్ షేర్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది (WhatsApp).

WhatsApp new video call screen sharing feature is really amazing
Join WhatsApp