Whirlpool Ac: New AC with Intelli Cool Technology

Whirlpool Ac: ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రతి ఇంట్లో ఆఫీసుల్లో తప్పనిసరిగా ఏసీ వాడుతున్నారు.దీంతో బయట మార్కెట్లో ఏసీల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎంత ధర అయినా సరే తట్టుకోవడానికి మంచి కంపెనీ ఏసీలను కస్టమర్లు కొనుక్కోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

Whirlpool Ac: New AC with Intelli Cool Technology

అలాంటి కంపెనీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వర్ ఫుల్ ఈ కంపెనీకి చెందిన ఏసీలు మన్నిక ఉండడమే కాకుండా మంచి ఫీచర్స్ కలిగి ఉన్నాయట. అయితే వర్ల్పూల్ ఇండియాలో తన కొత్త ఎయిర్ కండిషనర్స్ లని 2024 లో పరిచయం చేసింది. ఇందులో ఆరవ సెన్సు ఇంటెల్లి కూల్ టెక్నాలజీ ఉంటుందట. అంతేకాకుండా అధునాతన ఆల్గరితమ్ తేమ, గాలి, ఉష్ణోగ్రత ప్రవాహం గాలి తీసిన సర్దుబాటు చేస్తుందట. (Whirlpool Ac)

Also Read: Lava O2: 5000ఎమ్ఏహెచ్‌ బ్యాటరీ, డ్యూయ‌ర్ కెమెరాతో లావా O2 లాంచ్‌.. ధ‌ర రూ. 10 వేల క‌న్నా త‌క్కువే!

పర్యావరణ మార్పులకు అనుగుణంగా ఇది పనిచేస్తుందని తెలుస్తోంది. 2024 వర్ల్పూల్ ఎయిర్ కండిషనర్ గది నుండి వేడిగాలని వేగంగా తొలగించి 55 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద తీవ్రమైన ఉష్ణోగ్రతలో కూడా చల్లదనాన్ని అందిస్తుందట. దీని యొక్క శీతలీకరణ సామర్థ్యాన్ని 47% నుండి 110% వరకు ఐదు దశలలో సర్దుబాటు చేసుకోవచ్చట.

Whirlpool Ac: New AC with Intelli Cool Technology

అంతేకాకుండా శక్తివంతమైన శీతలీకరణ పనితీరు, ఆరవ సెన్స్ ఇంటెల్లి కూల్ టెక్నాలజీ ఇందులో ఉండటం ప్రత్యేకత. ఒకే బటన్ ప్రెస్ తో ఖచ్చితమైన శీతలికరణను అందిస్తుంది. అయితే ఇందులో త్రీ స్టార్,5 స్టార్ ఏసీలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఎయిర్ కండిషనర్ల రేట్లు ఇతర వివరాలు అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచారు.(Whirlpool Ac)

Join WhatsApp