60 seconds whatsapp status video download

WhatsApp : ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ ని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ వలన అనేక ఉపయోగాలని పొందవచ్చు. వాట్సాప్ మెసేజింగ్ యాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది ప్రముఖ మెసేజ్ యాప్ వాట్సాప్ ఇటీవల వరుసగా కొత్త ఫీచర్లని తీసుకువస్తూ ఉన్న విషయం తెలిసిందే. యూజర్లను అట్రాక్ట్ చేసే క్రమంలో వరుస అప్డేట్స్ని తీసుకు వస్తోంది మొన్నటిదాకా ప్రైవేట్ కి పెద్ద పీట వేస్తూ వచ్చిన వాట్సాప్ ఇప్పుడు యూజర్ ఇంటర్ ఫేస్ లో మార్పులు చేస్తోంది. దీనిలో భాగంగా తాజాగా ఇంట్రెస్టింగ్ ఫీచర్లను తీసుకువచ్చింది వాట్సాప్ యూజర్లకి సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించే క్రమంలో పలు మార్పులు చేసింది ప్రధానంగా చేసిన మార్పు థీమ్ కలర్.

Why WhatsApp color changed to green

వాట్సాప్ లో ఇది వరకు నీలం రంగులో థీమ్ ఉండేది అయితే ప్రస్తుతం దీన్ని గ్రీన్ కలర్ లోకి మార్చారు. దాదాపు అందరి కోసం ఈ కొత్త అప్డేట్ ని తీసుకు వచ్చింది. ఈ మార్పుపై యూజర్ల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. వాట్సప్ థీమ్ కలర్ మార్చడం వెనక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం యూసర్లు యాప్ ని మరింత సౌలభ్యంగా ఉపయోగించడంతో పాటుగా సరికొత్త అనుభవం ఇవ్వడం కోసం మార్చారు.

Also read: Sada: ఆగస్టులో సదా పెళ్లి అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఇదేనా..?

అదొక్కటే కాకుండా లుక్ కూడా కాస్త మార్చామని స్పేసింగ్ తో పాటుగా ఐకాన్స్ లో కూడా కొద్దిపాటి మార్పులు చేశామని సంస్థ చెబుతోంది. అలానే స్టేటస్ బారి దగ్గర నుండి చాట్ లిస్ట్ విండో దాకా డిజైన్ పరంగా దాదాపు యూజర్ ఇంటర్ ఫేస్ ని మొత్తం మార్చేసామని వాట్సప్ అంటుంది వీటితో పాటుగా వాట్స్అప్లో ఫిల్టర్ ఫీచర్ ని కూడా తీసుకువచ్చింది గ్రూప్స్ అనే మూడు కేటగిరిలో మెసేజ్ లని చూసుకునే అవకాశం ని కల్పించారు వీటితో పాటుగా స్టేటస్ ని ఫార్వర్డ్ చేసే అవకాశాన్ని కూడా ఇచ్చారు (WhatsApp).

60 seconds whatsapp status video download
Join WhatsApp