Xiaomi 14 smartphone available for Rs 30,899 only

Xiaomi 14 Smart phone: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల మొబైల్ ఫోన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర రెండు కంటే మించి మొబైల్ ఫోన్ లు ఉన్నాయి. కొంచెం గీత పడ్డ కూడా కొత్త మొబైల్ కొంటున్నారు జనాలు. దానికి తగ్గట్టుగానే మొబైల్ కంపెనీలు రకరకాల ఆఫర్లు పెట్టి మొబైల్ ఫోన్లను తీసుకువస్తున్నాయి. ఇప్పటికే వేళల్లో కంపెనీలు ఉన్నాయి. Xiaomi 14 Smart phone

Xiaomi 14 smartphone available for Rs 30,899 only

Xiaomi 14 smartphone available for Rs 30,899 only

అలాగే పండుగకు ఒకసారి ఆఫర్, సీజన్ కో బంపర్ డ్రా అంటూ రకరకాల ఆఫర్లు పెట్టి తమ మొబైల్ ఫోన్లను విక్రయిస్తున్నాయి కంపెనీలు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇటీవల షావోమి కంపెనీ నుంచి రిలీజ్ అయిన శాఓమి 14 మొబైల్ ఫోన్ పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు. ఈ షావోమి మొబైల్ ఫోన్ ధర ప్రస్తుతం 80000 గా ఉంది. 12 జిబి రామ్, 512 జిబి స్టోరేజ్ ఉంటుంది ఈ మొబైల్. Xiaomi 14 Smart phone

Also Read: Itel S24 Mobile: 10 వేలలోపే Itel 5G మొబైల్‌..ఫీచర్స్‌ ఇవే..ఉచితంగా వాచ్ కూడా!

అయితే అమెజాన్ లో ఈ మొబైల్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. అమెజాన్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ మనకు 31,000 రూపాయలకు వస్తోంది. అది ఎలాగా అంటే… అమెజాన్ లో ఈ మొబైల్ కొనుగోలు చేస్తే 13% డిస్కౌంట్ ఉంటుంది. అంటే అప్పుడు ఈ మొబైల్ ధర 70 వేల రూపాయలకు వస్తుంది. అలాగే కస్టమర్లు తమ పాత ఫోన్ లను… ఎక్స్చేంజ్ చేసుకుంటే 34 వేల రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది. అయితే ఎక్స్చేంజ్ చేసే ఫోను మంచి ఫోన్ అయి ఉండాలి. Xiaomi 14 Smart phone

ఇక ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డ్ వాడితే 5000 రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది. అంటే ఈ మొబైల్ మనకు చివరికి 31,000 కు వస్తుందన్నమాట. అయితే ఈ ఆఫర్ కొన్ని రోజుల వరకు మాత్రమే పెట్టింది అమెజాన్. దీంతో వెంటనే ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలని జనాలు ఆసక్తిగా ఉన్నారు. Xiaomi 14 Smart phone

Join WhatsApp