Tollywood Hero who is going to be a father

Hero: ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్నాక పేరెంట్స్ కాబోతున్నారు అనే విషయాన్ని కాస్త లేటుగా షేర్ చేస్తున్నారు. కొంతమంది గుడ్ న్యూస్ ని ప్రెగ్నెంట్ అయిన మూడు నెలలకు తెలియజేస్తే మరి కొంత మందేమో పిల్లలు పుడతారు అనగా తెలియజేస్తున్నారు. ఇక మరికొంతమందేమో బేబీ డెలివరీ అయ్యాక చెబుతున్నారు.

Tollywood Hero who is going to be a father

ఏది ఏమైనప్పటికీ తాజాగా సోషల్ మీడియాలో మాత్రం ఓ టాలీవుడ్ యంగ్ హీరో పై ఒక రూమర్ వినిపిస్తోంది. అదేంటంటే..ఆ హీరో తండ్రి కాబోతున్నట్టు తెలుస్తోంది.ఇక ఆ హీరో ఎవరయ్యా అంటే నాగశౌర్య..ఛ లో, ఊహలు గుసగుసలాడే, ఒక మనసు, కల్యాణ వైభోగమే,వరుడు కావలెను, దిక్కులు చూడకు రామయ్య వంటి సినిమాల్లో నటించిన నాగశౌర్య చివరిగా రంగబలి అనే మూవీ తో వచ్చారు. (Hero)

Also Read: Nayanthara: ప్రభుదేవా వల్ల చిత్రహింసలు అనుభవించిన నయనతార.. మరీ అంత ఘోరంగా..?

ఇక ఈయన సినీ కెరీర్ పక్కన పెడితే నాగశౌర్య తాను ప్రేమించిన అనూషా శెట్టిని 2022 నవంబర్ 20న గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.ఇక ఈయన పెళ్లి జరిగి దాదాపు మూడు సంవత్సరాలు అవుతోంది. తాజాగా పెళ్లి రోజు జరుపుకున్న ఈయన తండ్రి కాబోతున్నట్టు సోషల్ మీడియాలో న్యూస్ వినిపిస్తోంది.

Tollywood Hero who is going to be a father

అయితే ఈ గుడ్ న్యూస్ ని కేవలం తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రమే చెప్పారట.మరికొద్ది రోజులయ్యా అభిమానులకు కూడా నాగశౌర్య ఈ గుడ్ న్యూస్ చెబుతారని తెలుస్తోంది. మరి నాగశౌర్య తండ్రి కాబోతున్నాడు అనే విషయంలో ఎంత నిజం ఉందో చూడాలి.(Hero)