KTR: BRSకు బిగ్‌ షాక్‌ తగిలింది…కాంగ్రెస్‌ పార్టీలోకి కేటీఆర్‌ సన్నిహితులు వెళ్లేఛాన్స్‌ ఉందట. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు చాలా మంది రెడీగా ఉన్నారని… కేటీఆర్ చుట్టూ తిరిగే ఇద్దరు, ముగ్గురు కూడా మాతో టచ్ లో ఉన్నారని బాంబ్‌ పేల్చారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. అదానీ అరెస్టు అయితే ప్రధాని మోదీ రాజీనామా చేయక తప్పదని స్పష్టం చేశారు. KTR

TPCC Chief Mahesh Kumar Goud comments on KTR

అదానీ కుంభకోణం వెనుక మోదీ ఉన్నారని బాంబ్‌ పేల్చారు. అదానీని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంటు జాయింట్ యాక్షన్ కమిటీ విచారణ జరపాలని కోరారు. విచారణలో దోషులుగా తేలిన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ కోసం అదానీ రూ.100 కోట్లు ఇచ్చారే తప్ప రేవంత్ రెడ్డికి కాదని వెల్లడించారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. KTR

Also Read: RGV: రామ్ గోపాల్ వర్మ కెరీర్ క్లోజ్… మరో భయంకరమైన కేసు నమోదు?

అదానీ అరెస్టు ఐతే ప్రధాని మోడీ రాజీనామా చేయాల్సి వస్తుందని తెలిపారు. మోడీ వచ్చాకా.. అదానీ ఆస్తులు ఎలా పెరిగాయి..? అని ప్రశ్నించారు. కేంద్రం బాసటగా ఉండటం వల్లనే ఆస్తులు పెరిగాయని పేర్కొన్నారు. అదానీ వ్యవహారం పై jpc వేయాలని… కేటీఆర్ కూడా స్కిల్ యూనివర్సిటీ కి వంద కోట్లు ఇస్తా అంటే తీసుకుంటామని ప్రకటన చేశారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. KTR