Kia EV3 : ప్రపంచ ఎన్నికల వాహనాల సిగ్మెంట్ మీద దండయాత్ర చేయడానికి దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియో మోటార్స్ గట్టిగా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా వరుసగా పలు ఈవీలను సిద్ధం చేస్తోంది. ఈవీ9 ఈవీసిక్స్ జీటి మోడల్స్ తో ఇంప్రెస్ చేసిన కియో మోటార్స్ ఇప్పుడు కియా ఈ త్రి ఎలక్ట్రిక్ వెహికల్ ని సిద్ధం చేస్తోంది. ఈ వెహికల్ కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.. ఆటోమొబైల్ సంస్థలతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లలో కియా మోటార్స్ సంస్థ ముందు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీ పరంగా ఇతర సంస్థల కంటే ముందే నిలవాలని ప్లాన్ చేసినట్లు వివరించారు అందరికంటే ముందు మేమే ఉన్నాము టెక్నాలజీ మరింత మెరుగ్గా ఉంది.

Kia EV3 will be soon

మాకంటూ ఒక సీక్రెట్ ఉండాలి బలమైన ఆర్ ఎండ్ డి ఉండాలి అని తెలిపింది. అయితే కియా మోటార్స్ కి సంబంధించి ఈవీ ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి లాంచ్ అవుతుందని తెలుస్తోంది. కియా ఈవీ ఫోర్ కూడా రెడీ అవుతోంది. ఈవీ త్రీ తర్వాత ఈవీ ఫోర్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ రెండు కూడా తక్కువ ప్రైస్ లోనే ఉంటాయని టాక్. మార్కెట్ షేర్ ని పెంచుకోవడానికి చూస్తున్న కియా సంస్థ ధరలను తక్కువగా పెడితే సక్సెస్ సాధించొచ్చు అని చూస్తోంది.

Also read: Glowing skin Tips: శాశ్వతమైన ముఖ సౌందర్యాన్ని పొందాలనుకుంటున్నారా?.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

ఎలక్ట్రిక్ వాహనాలు ధరలను తగ్గించడం అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. దిగ్గజ సంస్థలన్నీ ధరలని కట్ చేయాలంటే కాస్త ఆలోచించాల్సి ఉంటుంది ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్ లోని ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్ల మీద చైనా దిగ్గజక్ కంపెనీలు ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. దిగ్గజ సంస్థలతో పోటీ పడతామని కియా సంస్థ డైరెక్ట్ గా చెప్తోంది. మంచి క్వాలిటీతో సరసమైన ధరలోనే వాహనాలను ఇస్తూ ఆయా చైనా కంపెనీలను క్లిక్ అవుతున్నాయి కియా కూడా అదే ఫాలో అవ్వాలని చూస్తోంది 9Kia EV3).

Join WhatsApp