Smart watch: ఈరోజుల్లో టెక్నాలజీ బాగా పెరుగుతోంది. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా స్మార్ట్ వాచ్లు కూడా ఎక్కువ అవుతున్నాయి మార్కెట్లో చాలా రకాల స్మార్ట్ వాచ్ లను ఇప్పటికే తీసుకొచ్చారు ఇప్పుడు సరికొత్త స్మార్ట్ వాచ్ రాబోతుంది. ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్లు చూస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా స్మార్ట్ వాచ్ ద్వారా కూడా పేమెంట్ చేసే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నాయిస్ మాస్టర్ కార్డులు స్మార్ట్ వాచ్ ద్వారా చెల్లింపులు చేయడానికి కొత్త మార్గాన్ని తీసుకువచ్చాయి. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్ వాచ్ ని ఉపయోగించి ఇకమీదట పేమెంట్ చేయొచ్చు అని నోయిస్ ప్రతినిధులు చెప్తున్నారు.

Smart watch for payments

నాయిస్ స్మార్ట్ వాచ్ లోని ఒక బటన్ నొక్కడం ద్వారా పేమెంట్ ని పూర్తి చేయడానికి అవుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ స్మార్ట్ వాచ్ ధర కేవలం 2999 తాజాగా నాయిస్ రిలీజ్ చేసిన పేమెంట్ స్మార్ట్ వాచ్ గురించి మరిన్ని వివరాలను చూస్తే కస్టమర్లు ఎయిర్టెల్ థాంక్స్ యాప్ నుండి వాచ్ ని కొనుగోలు చేయడానికి అవుతుంది కొత్త కస్టమర్లు యాప్ లో డిజిటల్ బ్యాంక్ ఖాతా ని తెరిచి వెంటనే వాచ్ ని ఆర్డర్ చేయొచ్చు ఆక్టివేట్ చేయడానికి ఆప్ ద్వారా కేవలం ఒక నిమిషం సమయం పడుతుంది. ఆపై మీరు పేమెంట్ మిషన్లలో వాచ్ ని నొక్కడం ద్వారా చెల్లింపులు చేయడం మొదలుపెట్టొచ్చు ఈ స్మార్ట్ వాచ్ ఉపయోగించి రోజుకి ఒకటి నుండి 25 వేల వరకు చెల్లింపులు చేయడానికి అవుతుంది.

Also read: SBI: ఎస్‌బీఐ నుండి 5 స్పెషల్ స్కీమ్స్…!

1.85 అంగుళాల డయల్ తో ఇది మీ మణికట్టు నుండి నేరుగా కాంటాక్ట్ లెస్ చెల్లింపుల కోసం రూపొందించారు ఈ చెల్లింపులు మాస్టర్ కార్డు నెట్వర్క్ ద్వారా ఆధారంగా పనిచేస్తాయి. వివిధ అవుట్ లైట్లు అలానే టెర్మినల్స్ లో అతుకులు లేని కాంటాక్ట్ లెస్ చెల్లింపులు ని ప్రారంభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ని చూసి అంతా షాక్ అవుతున్నారు వాచ్ ద్వారా పేమెంట్ చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. అలానే మరికొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి ఈ స్మార్ట్ వాచ్ లో బ్లూటూత్ కాలింగ్ దీర్ఘకాలిక బ్యాటరీ వివిధ స్పోర్ట్స్ మోడల్ ఫీచర్స్ వంటివి వాచ్ లో ఉన్నాయి (Smart watch).

Join WhatsApp