వచ్చే ఏడాదిలో Royal Enfield నుంచి వస్తున్న అదిరిపోయే బైక్స్‌ ఇవే…!

 ఏడాది కాలంగా రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనాలు విపరీతంగా సేల్ అయ్యాయి దానికి తగ్గట్టుగానే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ రకరకాల వాహనాలను తీసుకొస్తుంది.  

Royal Enfield Short Gun 650  ఈ మోటో వెర్స్ ఎడిషన్ బైక్ ను తాజాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ బైక్ ధర 4.25 లక్షలు గా కంపెనీ ఫిక్స్ కూడా చేసింది. 

Royal Enfield Scrambler 650: రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ తీసుకు వస్తున్న మరో బైక్ స్క్రాంబ్లర్ 650. ఈ బైక్ 2024 చివర్లో మార్కెట్లోకి రిలీజ్ కానుంది. 

Royal Enfield Scrum 450: హిమాలయన్  మాదిరిగానే స్క్రామ్ 450 బైక్ ఉంటుంది. 40 అవర్స్ పవర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ తో స్క్రామ్ 450 బైక్ పని చేస్తుంది. త్వరలోనే ఈ బైక్ రిలీజ్ అవుతుంది. 

Royal Enfield Classic 650  రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఇప్పటికే క్లాసిక్ 350 బైక్ వచ్చింది.  అమ్మకాలు బాగానే ఉన్నాయి. త్వరలోనే క్లాసిక్ 650 బైకు కూడా రాబోతుంది.