అమ‌లా పాల్ రెండో భ‌ర్త ఆస్తుల విలువెంతో తెలుసా?

ప్ర‌ముఖ హీరోయిన్ అమ‌లా పాల్ ప్రియుడు జగత్ దేశాయ్‏ తో ఏడ‌డుగులు వేసింది. ఆమెకు ఇది రెండో పెళ్లి. 

కొద్ది రోజుల క్రిత‌మే జగత్ ప్ర‌పోజ్ చేయ‌గా అమ‌లా ఓకే చెప్పింది. జ‌గ‌త్ దేశాయ్ తో రింగు తొడిగించుకుంది.  

కేరళలోని కొచ్చిలో నవంబర్ 5న సాయంత్రం వీరి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జరిగింది.

అమలా పాల్ మెచ్చిన ఈ జగత్ బాక్గ్రౌండ్ గురించి, ఆస్తుల గురించి నెటిజెన్స్ తెగ వెతికేస్తున్నారు. 

జ‌గ‌త్ గోవాలోని ఓ విల్లా గ్రూప్ లో సేల్స్ హెడ్. సొంతంగా కొన్ని వ్యాపారాలున్నాయి. 

జ‌గ‌త్  కొన్ని కోట్ల‌కు ఒక్క‌గానొక వార‌సుడు. అత‌ని ఆస్తుల విలువ రూ. 100 కోట్ల‌కు పైనే ఉంటుంద‌ట‌.  

ఓ ప్రైవేట్ పార్టీలో జ‌గ‌త్ దేశాయ్‌-అమ‌లా పాల్ మ‌ధ్య ప‌రిచ‌యం . మొద‌టి చూపులోనే ప్రేమ‌లో ప‌డ్డారు.