గడువు దగ్గరపడుతోంది.. ఈ పని చేయకపోతే గ్యాస్ సబ్సిడీ అందదు

ఈ నెలాఖరులోపు బయోమెట్రిక్ అప్ డేట్ చేయలేదంటే.. కొత్త సంవత్సరం నుంచి మీకు ఎల్‌పిజి సిలిండర్ సబ్సిడీ లభించదు.

గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పొందేందుకు బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరిగా చేసింది. ఈ నెలాఖరులోగా చేయకపోతే సబ్సిడీ ఆగిపోతుంది. 

ఈ బయోమెట్రిక్‌ను డిసెంబర్ 31లోగా అప్‌డేట్ చేయాలి. చాలా మంది కస్టమర్‌లకు ఇప్పటికీ ఈ సమాచారం గురించి తెలియదు.

 బయోమెట్రిక్ అప్ డేట్ చేసేందుకు గ్యాస్ షాపుకు వెళ్లాలని మొదట్లో చెప్పినా.. తర్వాత గ్యాస్ డెలివరీ చేసేవారే కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ అప్ డేట్

గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి మొబైల్‌లో ప్రత్యేక యాప్‌ ఉంటుంది. అక్కడ కస్టమర్ వేలిముద్ర లేదా ముఖం స్కాన్ చేస్తారు. 

గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి మొబైల్‌లో ప్రత్యేక యాప్‌ ఉంటుంది. అక్కడ కస్టమర్ వేలిముద్ర లేదా ముఖం స్కాన్ చేస్తారు.