మటన్ ఎక్కువగా తినడం వల్ల మనకు ఈ నష్టాలు తప్పవట ?

చాలామంది మటన్ ఎక్కువగా   తినేందుకు ఇష్టపడతారు. ఎప్పుడో ఒకసారి మటన్ తింటే పర్వాలేదు కానీ ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు వస్తాయట.

మటన్ తినడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. మనం తిన్న మటన్ జీర్ణాశయంలో సరిగా అరగదు. దానివల్ల అజీర్ణ సమస్యతో పాటు గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. 

మటన్ తినడం వల్ల కాళ్ల నొప్పులు కూడా విపరీతంగా పెరుగుతాయి. గర్భిణీ స్త్రీలు అస్సలు మటన్ తినకూడదు. తింటే వాళ్లకు అస్సలు మటన్ అరగదు. 

అలాగే కొవ్వు విపరీతంగా పెరుగుతుంది. మనకు కొవ్వు పెరగడం వల్ల మనిషి బరువు పెరుగుతాడు. దానివల్ల మనం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.