బ్లాక్ శారీ లో సెగలు పుట్టిస్తున్న జాన్వీ.. అద్దంలో అందాలు కేక..

janhvi kapoor in black dre

బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ గురించి అందరికీ తెలుసు.. శ్రీదేవి కూతురుగా ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదటి సినిమాతోనే ఆకట్టుకుంది.

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అప్ డేట్స్ ఇస్తుంది.. తాజాగా బోల్డ్ గా ఫోటో షూట్స్ చేసి క్లీవేజ్ అందాలతో కవ్వించింది.

బ్లాక్ శారీలో గ్లామర్ ఒలకబోస్తూ రెచ్చగొట్టింది. మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేసిన ఈ ఫోటో షూట్ కి ఫిదా అవుతున్నారు. 

ఎన్టీఆర్ కు జోడిగా దేవర సినిమాలో నటిస్తోన్న జాన్వీ కి తెలుగులో ఇదే తొలి సినిమా. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్ అందరిని ఆకట్టుకుంటుంది.. 

వరుసగా షూటింగ్ లలో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది..   అందాలన్నీ చూపించేస్తోంది 

బ్లాక్ శారీలో మరింత అందంగా కవ్విస్తుంది జాన్వీ. అద్దం ముందు దిగిన ఫోటోలు ఫ్యాన్స్ ను పిచ్చేక్కిస్తున్నాయి. ఇవి తెగ వైరల్ అవుతున్నాయి..