కీర్తి సురేష్ ఫ్యామిలీ గురించి ఈ విషయాలు తెలుసా..?

కీర్తి సురేష్ 1992 అక్టోబర్ 10వ తేదీన చెన్నైలో జన్మించింది.ఈమె తండ్రి కూడా సినిమా నిర్మాత 

కీర్తి సురేష్ చైల్డ్ యాక్టర్ గా మొదటిసారి మలయాళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును   అందుకోగా ఆమెకు ఒక చెల్లెలు ఉంది.  పేరు రేవతి 

అక్షయ అనే వాయిస్ ఆర్టిస్ట్ కీర్తి సురేష్ కి మొదట్లో డబ్బింగ్ చెప్పగా, మహానటి తో తానేడబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టింది. 

కీర్తి సురేష్ కు స్విమ్మింగ్ అంటే ఇష్టం. ఈమె పూర్తిగా వెజిటేరియన్. ప్రతిరోజు యోగా చేస్తూ జాగ్రతలు తీసుకుంటుందట