హీరోయిన్ కీర్తి సురేష్ కి, హీరో నాని మధ్య విభేదాలు ఉన్నాయా?

ఒక ఇంటర్వ్యూలో హీరో నాని ని యాంకర్ కీర్తి సురేష్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.

మళ్ళీ మీరిద్దరూ కలిసి ఎప్పుడు నటిస్తారని ప్రశ్నించగా.. అందుకు నాని  ఆమె ఇప్పుడు చాలా బిజీగా ఉంది తాను ఎప్పుడూ ఒకే చెబితే అప్పుడు రెడీ అన్నాడట.

ముఖ్యంగా ఆమె డేట్స్ అందుబాటులో ఉండాలి కదా అంటూ నాని తెలియజేయడం ఇప్పుడు కొన్ని అనుమానాలకు తావిస్తుంది. 

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్స్ గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. 

దసరా సినిమా విడుదల తర్వాత నాని కీర్తి సురేష్ మధ్య చిన్న విభేదాలు ఏర్పడ్డాయని సమాచారం.. అప్పటినుంచి వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదట.

అంతేకాదు భవిష్యత్తులో వీరిద్దరూ కలిసి సినిమాలు చేసే అవకాశం లేదని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.  నేను లోకల్, దసరా సినిమాల్లో కలిసి నటించారు.