మార్కెట్లోకి సరికొత్త టాటా సఫారీ కార్

 టాటా మోటార్స్  హరియర్ , సఫారీ ఫేస్ లిస్ట్ వెర్షన్లను లాంచ్ చేసింది. 

టాటా సఫారీ ఫేస్ లిఫ్టెడ్ కారు ధర దసరా పండుగ సందర్భంగా విడుదల 

ఈ ఇంజన్ 168 bhp గరిష్ట శక్తిని అలాగే 350 Nm టార్కు ఉత్పత్తి  చేస్తుంది. 

ఈ కొత్త మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ 16.30 kmpl మైలేజ్ ని అందిస్తుంది 

ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ 14.50 kmpl మైలేజీని అందిస్తుంది