OnePlus కమ్యూనిటీ సేల్ మొదలైంది! వన్ ప్లస్ పరికరాలపై భారీ ఆఫర్లు

వన్ ప్లస్ సంస్థ కమ్యూనిటీ సేల్ మొదలైంది. ఈ సేల్ లో OnePlus స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఇతర గాడ్జెట్‌లపై డిస్కౌంట్‌లను అందిస్తోంది.  

క్రిస్మస్ బహుమతిని కొనుగోలు చేయడానికి లేదా మీ పరికరానికి అప్‌గ్రేడ్ చేయడానికి ఎదురు చూస్తున్నట్లయితే ఇది సరైన సమయం. 

ఈ సేల్ డిసెంబర్ 17 వరకు ఉంటుంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల నుండి ప్రీమియం పరికరాల వరకు ప్రతి గాడ్జెట్ పై మంచి తగ్గింపులను అందిస్తోంది. 

వన్ ప్లస్ 10 సిరీస్‌ కొనుగోలు చేసిన స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 17,000 వరకు వినియోగదారులు ఆదా చేయగలుగుతారు. వీటికి అదనంగా బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది.

వన్ ప్లస్ 10 సిరీస్‌ కొనుగోలు చేసిన స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 17,000 వరకు వినియోగదారులు ఆదా చేయగలుగుతారు. వీటికి అదనంగా బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది.