OPPO A78 5G: ఒప్పో A78 5జీ.. క్రేజీ ఫీచర్స్..!

OPPO A78 5G మొబైల్  ఫ్లిప్కార్ట్ ద్వారా భారీ తగ్గింపుతో అందుబాటులోకి వస్తుంది. దీని యొక్క ధర వివరాలు క్లియర్ గా చూద్దాం

90 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ , 6.56 అంగుళాల డిస్ప్లే తో ఈ మొబైల్ వస్తోంది. ఆక్ట కోర్ 6833 ప్రాసెసర్,8GB RAM, అలాగే 128 GB కలిగి ఉంది. 

5000 mah బ్యాటరీ , 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ సెకండరీ కెమెరా 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి  ఉంటుంది.

128GB స్టోరేజ్ వేరియంట్ రూ:21,999 కాగా, 21 శాతం తగ్గింపుతో ఫ్లిప్కార్ట్ లో 18,999 రూపాయలకే..

అంతేకాకుండా ఆర్బిఎల్, వన్ కార్డ్, కెనరా బ్యాంకు కార్డులతో 10 శాతం తగ్గింపు తో 10,300 రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్