రెడ్ గౌను లో అందాల వల వేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

తెలుగు లో మంచి సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్

ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోల సరసన చేస్తూ అక్కడ మంచి క్రేజ్ అందుకుంది. 

సోషల్ మీడియా లో అందాలను చూపిస్తూ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునే హీరోయిన్

రెడ్ గౌను లో అందాలను చూపిస్తూ తన ఫ్యాన్స్ ను మైమరిపిస్తున్న రకుల్

ప్రస్తుతం ఆమె చేతిలో పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లు. తెలుగు లో కరువవుతున్న సినిమాలు