Ram Charan: వ‌రుణ్-లావ‌ణ్య వెడ్డింగ్ లో రామ్ చ‌ర‌ణ్ పెట్టుకున్న వాచ్ ఎన్ని కోట్లో తెలుసా?

సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి లావ‌ణ్య త్రిపాఠివరుణ్ తేజ్ ల వివాహం ఇటీవలే ఇటలీ లో జరిగిన సంగతి తెలిసిందే. 

సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి లావ‌ణ్య త్రిపాఠివరుణ్ తేజ్ ల వివాహం ఇటీవలే ఇటలీ లో జరిగిన సంగతి తెలిసిందే. 

ఈ వెడ్డింగ్ లో రామ్ చ‌ర‌ణ్ వాచ్ చాలా మందిని ఆక‌ర్షించిగా ఆ వాచ్  ఖ‌రీదు తెలుసుకునేందుకు గూగుల్ లో సెర్చ్ చేశారు.

ఈ వాచ్ పటేక్ ఫిలిప్ 5990/1 ఆర్ నాటిలస్ బ్రాండ్ కు చెందింది. దాని ధర 285,000 డాలర్స్. మ‌న ఇండియన్ కరెన్సీలో అక్షరాలా రూ. 2.85 కోట్లు.  

రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్‌ మూవీలో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంక‌ర్ ద‌ర్శ‌కుడు. కియారా అద్వానీ హీరోయిన్