సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ పై భారీ తగ్గింపు

సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్s8 ట్యాబ్ పై భారీఆఫర్ ఏకంగా 20,000 రూపాయలు డిస్కౌంట్   

ట్యాబ్ S8 అసలు ధర 66,999 వేల రూపాయలు 

తాజాగా ప్రకటించిన ఆఫర్ ప్రకారం 48,999 రూపాయలకి లభిస్తోంది 

హెచ్ డి ఎఫ్ సి  క్రెడిట్ కార్డ్  డెబిట్ కార్డు వాడితే దాదాపు 6వేల రూపాయల వరకు డిస్కౌంట్ 

11 ఇంచుల డిస్ ప్లే, 12 ఆపరేటింగ్ ఆండ్రాయిడ్ సిస్టం , 13 మెగాపిక్సల్ ప్రైమరీ