అ వీడియో డిలీట్ చేసి ప్లేట్ ఫిరాయించిన సురేఖవాణి -సుప్రిత

టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికీ తన అందంతో  కుర్రకారులను ఉర్రూతలు ఊగిస్తూ ఉంటుంది. 

సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న సురేఖ తన కూతురుతో కలిసి పొట్టి పొట్టి డ్రెస్ లతో చేసే డాన్స్ చూస్తే మతి పోతుంది.

సోషల్ మీడియాలో మరొకసారి వీరు వైరల్ గా మారుతున్నారు.  BRS పార్టీని గెలిపించడానికి చాలామంది సెలబ్రిటీలతో పాటు వీరు కూడా ఇంస్టా లో  కొన్ని రీల్స్ చేశారు.

సప్రిత BRS పార్టీని గెలిపించమంటూ కోరగా ఇప్పుడు కాంగ్రెస్ గెలవడంతో రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటోను స్టోరీగా పెట్టి శుభాకాంక్షలు చెప్పారు.

ఈ పోస్ట్ చూసిన పలువురు అభిమానులు తల్లి కూతుర్లు ఇద్దరు కూడా ప్లేట్ ఫిరాయించారు అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేయడం జరుగుతోంది.