కాక‌ర‌కాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వాళ్లు అస్స‌లు తిన‌కూడదు 

కాక‌ర‌కాయ చేదుగా ఉండ‌టంతో ఎక్కువగా ఇష్ట‌ప‌డరు. కొంద‌రు మాత్రం కాక‌ర‌కాయ‌ను ఇష్టంగా తింటుంటారు. 

అయితే కాక‌ర‌కాయ‌ల్లో పోష‌కాలు మెండుగా ఉంటాయి. ఆరోగ్య‌ప‌రంగా ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు 

ప్రెగ్నెంట్ గా ఉన్న వారు తినకూడదు. కాక‌ర‌కాయ‌లో మెమోకరిన్ అనే సమ్మేళనం క‌డుపులోని పిండానికి హాని చేకూరిస్తుంది. 

ప్రెగ్నెన్సీ లో ఉన్నవారు కాకర తింటే ఒక్కోసారి మిస్ క్యారేజ్ అయ్యే ప్ర‌మాదం ఉంటుంది. ఈ టైమ్ లో ఎవైడ్ చేయడం మంచిది.