మీ కాళ్ళలో, తొడలలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడండి!

అధిక కొలెస్ట్రాల్ కారణంగా  కొన్ని లక్షణాలు శరీరంలో కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్త పడడం చాలా అవసరం. 

కాళ్ల నొప్పులు వచ్చి తగ్గితే దానికి కారణం కొలెస్ట్రాలే. పాదాల నొప్పులు, కాళ్లు ఉబ్బడం, కాళ్లల్లో సిరలు ఉబ్బడం వంటివి కొలెస్ట్రాల్ పెరగడం వల్లే.

అలాగే ప్రేగులు, పాంక్రియాసిస్ గ్రంథి, కాలేయం మధ్యలో రక్తప్రసరణ సమస్యలు తలెత్తే అది కూడా కొలెస్ట్రాల్ సమస్యలుగా భావించాలి. 

అలాగే ప్రేగులు, పాంక్రియాసిస్ గ్రంథి, కాలేయం మధ్యలో రక్తప్రసరణ సమస్యలు తలెత్తే అది కూడా కొలెస్ట్రాల్ సమస్యలుగా భావించాలి. 

సిరలల్లో ఇబ్బందులు తలెత్తడం వల్ల గుండెకు, అవయవాలకు రక్తం సరిగ్గా సరఫరా అవ్వదు. దీంతో కాళ్లల్లో రంగు మారుతుంది. 

ఏదేమైనా కాళ్లల్లో , పాదాల్లో సమస్య వస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.