ఆమె వల్లే వరుణ్ తేజ్, లావణ్య విడిపోతారు.. వేణు స్వామి కామెంట్స్..!!

రీసెంట్ గా పెళ్లి చేసుకుని మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలు కూడా విడిపోతారు అంటూ ఒక సంచలన వ్యాఖ్య చేశారు వేణు స్వామి

ఇప్పటికే నయనతారకి పెళ్లి కలిసి రాదని, సమంత నాగచైతన్య విడిపోతారని, రకుల్,అనుష్క, రష్మిక వీరందరికీ పెళ్లి జీవితం బాగుండదని చెప్పారు 

తాజాగా పెళ్లి చేసుకున్న మెగా ఫ్యామిలీ అబ్బాయి హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లకు కూడా పెళ్లి జీవితం కలిసి రాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట  వేణుస్వామి

లావణ్య వరుణ్ జాతకాల్లో గురువు, శుక్రుడు ఇద్దరు నీచ స్థానంలో ఉన్నారు. ఇక వీరిద్దరూ భవిష్యత్తులో కలిసి ఉంటారో లేదో నమ్మకం లేదని అన్నారు.

అలాగే వరుణ్ తేజ్ కి నాగదోషం, లావణ్య త్రిపాటికి కుజదోషం ఉంది.వీరిద్దరూ భవిష్యత్తులో కలిసి ఉండటం కష్టమే. అన్నారు. 

వీరిద్దరూ విడిపోయే సమయంలో ఇరువురి కుటుంబంలో ఉన్న ఒక ప్రముఖమైన స్త్రీ మూలంగా వీరికి విడాకులు జరుగుతాయని  వేణు స్వామి బయటపెట్టారట.