Balakrishna: నందమూరి బాలకృష్ణ ఏ పని చేసినా కూడా అది ఒక సెన్సేషనే..ఆయన సినిమాల్లో కాలు కదిపినా.. ఈల వేసినా.. డైలాగ్ చెప్పినా ఇలా ఏం చేసినా అది ఒక సెన్సేషన్ గానే చూస్తారు అభిమానులు.మరీ ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నందమూరి బాలకృష్ణ నందమూరి ఫ్యామిలీకి పెద్దగా మారిపోయారు. అయితే ఈయన కంటే పెద్ద వాళ్ళు ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన బాలకృష్ణ కే ఎక్కువ గుర్తింపు లభించింది.

Two heroines who experienced acting with Balakrishna

అయితే అలాంటి బాలకృష్ణతో రే సన్నివేశాల్లో నటించి ఈ ఇద్దరు హీరోయిన్లు చిత్రవధ అనుభవించారట. ఇక విషయంలోకి వెళ్తే.. హీరోలు రే సన్నివేశాలలో నటిస్తే వారి అభిమానులు అస్సలు ఒప్పుకోరు. మరీ ముఖ్యంగా హీరోలు చేసేదాన్ని ఎక్కువగా అభిమానులు అనుసరిస్తారు. అందుకే హీరోలు ఎలాంటి తప్పుడు పనులు చేసినా కూడా వారిపై సమాజంలో విమర్శలు మొదలవుతాయి. (Balakrishna)

Also Read: Karthi: జ్యోతిక వల్ల సూర్య ఫ్యామిలీ ముక్కలు… ఫ్యామిలీ సీక్రెట్స్ బయట పెట్టిన కార్తీ..!

అయితే అప్పట్లో బాలకృష్ణ రెండు సినిమాల్లో రే సన్నివేశాల్లో చేశారు. ఇక ఆ సమయంలో బాలకృష్ణ పై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఆ సినిమాలు ఏంటంటే.. సుల్తాన్,పవిత్ర ప్రేమ..ఈ రెండు సినిమాలలో బాలకృష్ణ రే సన్నివేశాల్లో నటించారు. సుల్తాన్ సినిమాలో రోజా పై మానవ మృగంలా బాలకృష్ణ ప్రవర్తిస్తారు.

Two heroines who experienced torture acting with Balakrishna

అలాగే పవిత్ర ప్రేమ సినిమాలో బాగా తాగి నటి లైలా తో రే** సన్నివేశంలో నటించారు.అయితే ఈ రెండు సినిమాలు ఆశించినంతఫలితం రాలేదు.ఇందులో సుల్తాన్ సినిమా యావరేజ్ అయితే పవిత్ర ప్రేమ సినిమా ప్లాఫ్ అయింది.అయితే బాలకృష్ణతో రేప్ సన్నివేశాల్లో చేసే సమయంలో హీరోయిన్ రోజా, లైలా ఇద్దరు టార్చర్ అనుభవించారట.(Balakrishna)