Oppo Reno10 Pro: ఒప్పో రేనో 10 ప్రో..తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్..!
Oppo Reno10 Pro: కొత్త మొబైల్ కొనాలనుకునే వారికి ఒప్పో అద్భుతమైన ఆప్షనిస్తోంది. ఒప్పో సబ్ బ్రాండ్ రేనో 10 ప్రో 5g మొబైల్ భారత మార్కెట్లోకీ అందుబాటులోకి వచ్చింది. ఇండియాలోనే నెక్స్ట్ జనరేషన్ ఒప్పో రేనో 11 లైనప్ ను…