
ఫహద్ ఫాసిల్ తెలుగు అరంగేట్రం: ఫాంటసీ డ్రామా రివ్యూ
ఫహద్ ఫాసిల్ తెలుగు వెండితెరపై సోలో హీరోగా అరంగేట్రం చేసిన ఈ చిత్రంలో సూరి అనే అనాథ యువకుడి పాత్రలో ఒదిగిపోయారు.

ఫహద్ ఫాసిల్ తెలుగు వెండితెరపై సోలో హీరోగా అరంగేట్రం చేసిన ఈ చిత్రంలో సూరి అనే అనాథ యువకుడి పాత్రలో ఒదిగిపోయారు.

Movie: The ParadiseDirector: Srikanth Odela Producer: Sudhakar Cherukuri Music Director: Anirudh Ravichander Cinematography: Ch Sai Editor: Navin Nooli Genre: Action, Adventure, Drama Language: Telugu Release Date: 24 September 2026 నాని ఇప్పటివరకు ఎక్కువగా సహజమైన పాత్రలు, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ టచ్ ఉన్న కథలతో…

టాలీవుడ్‌లో లవ్‌స్టోరీస్‌కు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా యూత్‌కి కనెక్ట్ అయ్యే ప్రేమకథలు, రిలేషన్‌షిప్స్, కెరీర్ గోల్స్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ‘బేబీ’తో సక్సెస్‌ఫుల్ జోడీగా నిలిచిన ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య మరోసారి ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. లండన్ బ్యాక్‌డ్రాప్,…

1980లో లెజెండరీ డైరెక్టర్ కే. బాలచందర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆకలి రాజ్యం’ నాటి నిరుద్యోగుల పరిస్థితులకు అద్దం పట్టి కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. సరిగ్గా 45 ఏళ్ల తర్వాత, అదే నిరుద్యోగ నేపథ్యాన్ని నేటి ఐటీ విప్లవం, యూత్ లైఫ్‌స్టైల్‌కి ముడిపెడుతూ నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ఆకలి రాజ్యం…

నటీనటులు: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్‌కుమార్, ఉపేంద్ర లిమియే, వెంకటేశ్ కకుమాను, నరేంద్ర రవి, మణి ఆగుర్ల, సాయి సోహన్ తదితరులుకథ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం: వేణుగోపాల్ రెడ్డినిర్మాత: ప్రణయ్ రెడ్డి వంగమ్యూజిక్: వాసుకి వైభవ్,సినిమాటోగ్రఫి: పవన్ పప్పుల,క్యాస్టూమ్ డిజైనర్: ఆకునూరు కీర్తన,ప్రొడక్షన్ డిజైనర్: కుషి దీపక్ వాంఖెడేబ్యానర్: భద్రకాళి పిక్చర్స్రిలీజ్ డేట్: 2026-09-03…

నేటితరం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని బోల్డ్, ఎమోషనల్ అంశాలతో తెరకెక్కిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించిన ఈ సినిమాను హరికృష్ణ సోమిశెట్టి నిర్మించారు. రాధ్య, కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గ్లామర్, యాక్షన్, ఎమోషన్‌తో పాటు సామాజిక…

Ravi Mahadasya and Mounika Reddy star in the new Telugu web series Second Marriage, now streaming on ETV Win. This emotional drama explores the awkward and cute journey of a couple navigating life and love after their second wedding, delivering unexpected twists.

Get the scoop on Srinivasa Mangapuram, the new romantic action drama starring debutants Jaya Krishna Ghattamaneni and Raasha Tadaani, and directed by Ajay Bhupathi. Our review delves into whether this buzzed-about film centered on Srinu and Manga delivers on its early promise and hype.

Spider-Man: Brand New Day brings Tom Holland back in an emotional, mind-bending ride after No Way Home. The sequel focuses on Peter Parker's pain and psychic battles over signature action. Sadie Sink impresses as a mutant villain, but limited feats may disappoint fans seeking classic Spidey thrills.

Chennai Love Story Review: నటీనటులు: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ, P. వాసు, సిరి హన్మంతు, నవీన్ నేని తదితరులుడైరెక్టర్ : రవి నంబూరికథ, స్క్రీన్ ప్లే, మాటలు: సాయి రాజేష్మ్యూజిక్: మణిశర్మప్రొడ్యూసర్: SKNరిలీజ్ డేట్: 24-07-2026 బేబీ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ సాయి రాజేష్ నుంచి వచ్చిన…