Deepika: బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే ప్రస్తుతం తన మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తుంది. అయితే ప్రెగ్నెంట్ అయినా కూడా సినిమా షూటింగ్స్ లో పాల్గొని తాను సైన్ చేసిన సినిమాలన్నింటిని కంప్లీట్ చేసింది.ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ నటించిన భారీ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 AD సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Is that small bracelet that Deepika is wearing worth all the crores

ఈ మూవీ జూన్ 27న రిలీజ్ అవ్వబోతుండడంతో సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు.అయితే తాజాగా ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మూవీ మేకర్స్. ఇందులో భాగంగా బ్లాక్ కలర్ డ్రెస్ లో బేబీ బంప్ తో ఈవెంట్ కి హాజరయ్యింది దీపికా పదుకొనే. ఇక ఈ ఈవెంట్లో చెప్పుకోదగిన విషయాలు ఎన్నో జరిగాయి.(Deepika)

Also Read: Nagarjuna: అమల వంట చెయ్యదు.. నేనే చేసుకుంటా.. నాగార్జున కామెంట్స్..!

అమితాబ్ బచ్చన్ అశ్విని దత్ కాళ్లు మొక్కడం. అలాగే అమితాబ్ బచ్చన్ బిగ్ టిక్కెట్ ని కొన్ని కమల్ హాసన్ కి గిఫ్ట్ గా ఇవ్వడం..దీపిక పదుకొనేని చేతు పట్టుకొని మెల్లిగా ప్రభాస్ మెట్లు దింపడం ఇలా ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు ఈ ఈవెంట్లో జరిగాయి.ఇక ఈ ఈవెంట్ లో బ్లాక్ కలర్ డ్రెస్ లో గ్లామర్ గా మెరిసిన దీపికా పదుకొనే తన చేతికి ఒక సింపుల్ వజ్రాల బ్రాస్లెట్ ధరించింది.

Is that small bracelet that Deepika is wearing worth all the crores

అయితే చూడ్డానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ దాని ధర తెలిస్తే మాత్రం వామ్మో అనాల్సిందే. ఎందుకంటే దీపిక పదుకొనే తన చేతికి పెట్టుకున్న ఆ బ్రాస్లెట్ ధర ఒక కోటి 16 లక్షలట. ఇక ఈ విషయం తెలిసిన జనాలు ఆ చిన్న బ్రాస్లెట్ కి కోటికి పైగా ఖరీదా అంటూ నోరెళ్లబెడుతున్నారు.(Deepika)