Neha Shetty: టాలీవుడ్ యంగ్ బ్యూటీ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెహబూబా చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొట్టమొదటి సినిమా అంతగా హిట్ అవ్వకపోయినా అనంతరం డీజే టిల్లు చిత్రంతో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకుంది.

interesting news about Neha Shetty

ఇందులో రాధిక గా నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ఈ చిత్రంలో తన అందం మరియు అభినయంతో ప్రతి ఒక్కరిని ఆకర్షించుకుంది ఈ బ్యూటీ. అయితే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నేహా షటిల్ కి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

Also Read: Mamita Baiju: అటువంటి యాడ్ కి చేసిన ప్రేమలు బ్యూటీ.. వీడియో..!

ఈ అమ్మడు ఇటీవల విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్ సాఫ్ గోదావరి మూవీలో కూడా హీరోయిన్గా నటించింది. ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా చేస్తూ ఫామ్ లో ఉండి ఈ బ్యూటీ. ఇక నేహా శెట్టి సోషల్ మీడియాలోనూ ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.

తన అద‌ల‌తో సూపర్ అనిపించుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు యూత్ ని ఫిదా చేస్తున్నాయి. క్రాప్ టాప్ మోడల్ అవుట్ పుట్ ధరించి ఈ అమ్మడు తన అందాలను ఆరబోసింది. అద్దానికి అతుక్కుపోయి మరి తన ఒంపు సొంపులను చూపించింది ఈ బ్యూటీ. ప్రజెంట్ ఎందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.(Neha Shetty)