Oppo Reno 12 Series: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇందులో భాగంగానే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ని విపరీతంగా వాడుతున్నారు. అందుకు అనుగుణంగా ఆయా కంపెనీదారులు అమ్మకాలు పెంచుకోవడానికి అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ Oppo ప్రపంచ మార్కెట్లోకి Oppo Reno12 5G స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. Oppo Reno 12 Series

Oppo Reno 12 Series Global Launch

ఈ ఫోన్ రెండు వేరియంట్ లో లభిస్తుంది. Reno 12, Reno 12 pro పేరుతో రెండు ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు చైనాలో ముందుగా లాంచ్ అయ్యి ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఫోన్ లో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రిజర్వేషన్ కలిగి ఉంది. 120 రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్ కలిగి ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్లో కలిగి ఉంది. Oppo Reno 12 Series

Also Read: Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మోడీ ప్రభుత్వం బిగ్ షాక్?

ఇందులో 12 GB రామ్, 256 GB స్టోరేజ్ తో పాటుగా… 12GB ర్యామ్ GB రామ్ 512GBస్టోరేజ్ ను కలిగి ఉంది. ఇందులో ఫోటోలు, కెమెరా విషయానికి వస్తే….8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ తో పాటు 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీ లేదా వీడియోల కోసం ఏకంగా 50 మెగా పిక్సెల్ కెమెరా ను పొందుపరిచారు. ఈ మొబైల్ ఫోన్ స్పేస్ బ్రౌన్, సన్ సెట్ గోల్డ్, నెబుల్లా సిల్వర్ మూడు కలర్లలో లభిస్తోంది. Oppo Reno 12 Series

Oppo Reno 12 ధర రూ. 44,700 రూపాయలు ఉండగా… Oppo Reno 12 Pro ధర రూ. 53,700 రూపాయలుగా ఉంది. ఇక ఈ ఫోన్ చార్జింగ్ అరగంటలోనే ఫుల్ అవుతుంది. ఒక్కసారి చార్జింగ్ పెట్టి 24 గంటలు సులభంగా వాడుకోవచ్చు. ఇక ఈ ఫోన్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే విషయం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. Oppo Reno 12 Series